Prepositions following verbs
try Again
Tip1:hello
Lesson 207
Prepositions following verbs
చిట్కా
=
కొన్ని prepositions ఎప్పుడూ కొన్ని ఎంచుకోబడిన verbs తర్వాతే వస్తాయి.
=
Preposition following verb Verb
About Argue,boast,complain,decide,dream,hear,laugh,learn,lecture,preach,protest,quarrel,read,speak,think
Against Protest
At Aim,arrive,glance,guess,hint,laugh,look,marvel,shout,smile
For Account,aim,allow,apply,apologize,arrange,ask,blame,care,call,cater,count,hope,long,pay,pray,provide,search,wish
From Benefit,differ,die,refrain,resign,result,stem,suffer
In Arrive,believe,belong,confide,dress,interest, result, specialize,succeed,
Of Conceive,die,dream,hear,think
On Agree,call,comment,concentrate,decide,depend,elaborate,impose,insist,lecture,live,operate,preach,rely
Out Phase
To Add,adjust,admit,agree,answer,apologize,apply,attend,belong,confess,conform,consent,contribute,object,react,refer,resort,speak
With Agree,coincide,collide,comply,deal,fight,meet,interfere,speak,quarrel,struggle,tamper
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
She smiled ______
at
in
from
of
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I have to deal ______
with
from
against
for
చిట్కా
=
Verb తర్వాత వచ్చే prepositions ను సాధారణంగా 'dependent prepositions' అంటారు, ఎందుకంటే అవి verb మీద ఆధార(depend)పడతాయి.
=
'మీరు షిమ్లా యాత్ర గురించి ఏం ఆలోచించారు?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
What have you thought about the trip to Shimla?
What have you thought for the trip to Shimla?
What have you thought in the trip to Shimla?
What have you thought at the trip to Shimla?
'నువ్వు రామ్ గురించి ఇంతగా ఎందుకు ఫిర్యాదు చేస్తావు?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Why do you complain about Ram so much?
Why do you complain with Ram so much?
Why do you complain from Ram so much?
Why do you complain to Ram so much?
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
He keeps reading ______
at
about
for
'మీరు దేని గురించి గొడవ పడుతున్నారు?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
What are you quarreling about?
What are you quarrel about?
What are you quarraling about?
What are you quarral about?
'రాజు ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాడు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Raju is protesting against that moment.
Raju is protest against that movement.
Raju is protesting against that movement.
Raju is protesting with that movement.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I don't want to argue ______
of
about
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Take a quick ______
glass at
glans at
glance with
glance at
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I am not to be blamed ______
for
at
against
out
'వారు పార్టీకి (భోజన పానీయాలను) అందిస్తారు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
They will catering for the party
They will cate for the party
They will cater for the party
They will catter for the party
'నేను ఉద్యోగం నుంచి రాజీనామా చేస్తున్నాను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I am resigning from my job
I am resign from my job
I am resigning with my job
I am resigning to my job
'ఆమె నన్ను నమ్మింది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
She confined in me
She is confide in me
She confided in me
She confides in me
'ఈ రోజులలో మనుషులు అంతుచిక్కని రోగాల వలన చనిపోతున్నారు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
These days people are dying of unknown diseases.
These days people are dieing of unknown diseases.
These days people die of unknown diseases.
These days people are dyeing of unknown diseases.
'నేను ఎప్పుడూ నీలం రంగు చెట్టును విని ఉండలేదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I have never herd of a blue coloured tree
I have never hear of a blue coloured tree
I have never heard of a blue coloured tree
I have never heard in a blue coloured tree
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Please ______
concentrate on
consentrate on
conscentrate on
concentrate of
'మీరా ఆ విషయంపై వివరించింది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Meera elaborated on that topic
Meera elaborate on that topic
Meera elaborated in that topic
Meera elaborated with that topic
'కొంత కాలం తర్వాత ఈ యంత్రం ఆగిపోతుంది (పని చేయకుండా పోతుంది).' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
After sometime this machine will phase out
After sometime this machine will phase from
After sometime this machine will phased out
After sometime this machine will phased at
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I'll ______
contribute to
contribute with
contribute of
contribute at
'ఆమె నిరాశ చెందినప్పుడల్లా, ఆమె సంగీతాన్ని ఆశ్రయిస్తుంది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Whenever she is upset, she resortes to music
Whenever she is upset, she resorted to music
Whenever she is upset, she resorts to music
Whenever she is upset, she resort to music
'ఆ ట్రక్కు ఒక కారుతో గుద్దుకుంది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
That truck collided with a car
That truck collision with a car
That truck collides with a car
That truck colliding with a car
చిట్కా
=
'Interfere + in' అంటే ఏదైనా మీకు సంబంధించని విషయంలో కలుగ చేసుకోవడం.
=
'Interfere + with' ఏదైనా జరగడాన్ని ఆపటం.
'మీరు మందులు వేసుకోవడంలో కలుగచేసుకుంటే (ఆపితే), మీరు త్వరగా కోలుకోలేరు. ' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
If you interfere with the medicine, you will not get well soon
If you interfere at the medicine, you will not get well soon
If you interfere on the medicine, you will not get well soon
If you interfere in the medicine, you will not get well soon
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం