Nouns followed by prepositions: about, for, in
try Again
Tip1:hello
Lesson 209
Nouns followed by prepositions: about, for, in
చిట్కా
=
ఈ లెసన్ లో మనం నామవాచకాలతో వాడే 'for', 'about', మరియు 'in' ఉపసర్గలను ప్రాక్టీస్ చేస్తాం. ఉపసర్గను ఇంగ్లీషులో \'preposition\' అంటారు. ఇంగ్లీషులో \'prepositions\' ను నామవాచకాల ముందు ఉపయోగించాలని గుర్తు పెట్టుకోండి. ఇలా: 'We spoke about politics' లో 'about,' preposition, 'politics' కు ముందు వచ్చింది. 'politics' ఒక noun/నామవాచకం.
=
About = గురించి - దీని ఉపయోగం: Agreements మరియు discussions (ఒప్పందాలు-చర్చలు) లలో ఉపయోగిస్తాము.

For = కొరకు/కోసం (అప్పుడప్పుడు దీని అర్థం 'యొక్క' అని కూడా అవుతుంది) - దీని ఉపయోగం: reasons (కారణాలు) మరియు responsibilities (బాధ్యతలు) కోసం ఉపయోగిస్తారు.

In = లో - దీని ఉపయోగం: beliefs (నమ్మకాలు) మరియు interests (అభిరుచులు) కోసం ఉపయోగిస్తారు.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
They took the responsibility ______
for
about
in
on
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Raman has a strong affection ______
about
in
on
for
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
There was a long discussion ______
in
about
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I have no interest ______
about
on
in
to
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I was telling Ram ______
on
about
to
in
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Raman is a candidate ______
for
on
about
to
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You will provide full support ______
on
of
to
about
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Her belief ______
for
about
in
to
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
There is no cause ______
on
about
for
'ఆమె తన ప్రవర్తన పట్ల అతనికి క్షమాపణ చెప్పింది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
She offered him an apology about her conduct
She offered him an apology for her conduct
She offered him an apology in her conduct
She offered him an apology to her conduct
'ఆమె పట్ల నాకున్న నమ్మకాన్ని ఆమె నిరూపిస్తుందని నేను ఆశిస్తాను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I hope she will justify my confidence at her
I hope she will justify my confidence in her
I hope she will justify my confidence to her
I hope she will justify my confidence about her
'దుర్ఘటన పట్ల నిందను అద్వానీ అంగీకరించాడు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Advani accepted the blame for the accident
Advani accepted the blame in the accident
Advani accepted the blame to the accident
Advani accepted the blame about the accident
'ఆమె మా ప్రాజెక్ట్ లో ఆసక్తి చూపించింది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
She showed an interest on our project
She showed an interest of our project
She showed an interest about our project
She showed an interest in our project
'నేను ప్రియాకి దుర్ఘటన గురించి చెప్తూ ఉన్నాను (ఉంటిని).' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
I was telling Priya about the accident
I was telling Priya on the accident
I was telling Priya to the accident
I was telling Priya in the accident
వారు కొత్త ఒప్పందం గురించి చర్చిస్తూ ఉన్నారు (ఉంటిరి).
    • the new contract
    • were
    • about
    • they
    • discussing
    • for
    ఆమె ఆస్తి పట్ల, ఆమెకున్న గర్వం అవివేకము.
    • is foolishness
    • her
    • In her
    • on her
    • property
    • pride
    నైనా కోసం అతని అనురాగం సహజమైనది.
    • natural
    • for
    • is
    • his
    • Naina
    • fondness
    నాకు తన పట్ల నమ్మకం ఉంది
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం