భోజన, వంటసామగ్రి పేర్లు
try Again
Tip1:hello
Lesson 214
భోజన, వంటసామగ్రి పేర్లు
చిట్కా
=
ఈ లెసన్ ను మూడు భాగాలుగా చేసాము.
మొదటి భాగంలో మనం వంటకి సంబంధించిన రకాల గురించి చదువుతాము.
రెండవ భాగంలో వంట చేసే పద్దతుల గురించి చదువుతాము.
మరియు మూడవ భాగంలో మనం కత్తులు (ఇతర వంటగది పరికరాలు) గురించి చదువుతాము.
=
చిట్కా
=
భోజన రకాలు:
1. Vegetables (కూరగాయలు) - పాలక్, గోభీ, ఆలు, వంకాయ, మొదలైనవి
2. Fruits (పండ్లు) - మామిడి, అరటి, ద్రాక్ష, నారింజ, మొదలైనవి
3. Dairy (పాల ఉత్పత్తులు), - పాలు, పెరుగు, మజ్జిగ, మొదలైనవి
4. Meat (మాంసం) - Mutton (మటన్), chicken (చికెన్), pork (పంది మాంసం)
5. Sea food - చేపలు, రొయ్యలు, పీతలు, మొదలైనవి
6. Grains (తృణధాన్యాలు) - wheat (గోధుమ), rice (బియ్యం), మొదలైనవి
7. Pulses (పప్పులు)
=
''Kidney beans' ఏ వర్గానికి సంబంధించినవి?' ;
Fruit
Vegetable
Pulses
Meat
''Melon' ఏ వర్గానికి సంబంధించినది?' ;
Fruit
Vegetable
Dairy
Meat
''Mutton' ఏ వర్గానికి సంబంధించినది?' ;
Fruit
Vegetable
Dairy
Meat
''Radish' ఏ వర్గానికి సంబంధించినది?' ;
Fruit
Vegetable
Dairy
Meat
''Cheese' ఏ వర్గానికి సంబంధించినది?' ;
Fruit
Vegetable
Dairy
Meat
''Lettuce' ఏ వర్గానికి సంబంధించినది?'' ;
Fruit
Vegetable
Dairy
Meat
''Brinjal/Eggplant' ఏ వర్గానికి సంబంధించినది?' ;
Fruit
Vegetable
Dairy
Meat
''Cream' ఏ వర్గానికి సంబంధించినది?' ;
Fruit
Vegetable
Dairy
Meat
''Beef' ఏ వర్గానికి సంబంధించినది?' ;
Fruit
Vegetable
Dairy
Meat
''Pork' ఏ వర్గానికి సంబంధించినది?' ;
Fruit
Vegetable
Dairy
Meat
Cooking methods భోజనం వండే పద్దతులు
Bake ఓవెన్ లో వండటం/ కాల్చటం (నేరుగా మంట మీద కాదు)
Roast కాల్చటం
Fry వేయించటం
Defrost గడ్డకట్టించి కరిగించడం
Stir కలపడం/చిలకడం
Grill మంటతో గ్రిల్ మీద వండటం
Blend చేతితో పట్టుకునే యంత్రంతో కలపడం
Peel ఒలవడం
Slice కోయడం
Melt కరిగించటం
Boil మరిగించటం
Mix కలపటం
Squeeze ఒత్తడం
Simmer నెమ్మదిగా (సన్నని మంట మీద) వండటం
Grate తురమడం
Steam ఆవిరి పెట్టడం
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
We can ______
bake
slice
blend
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
They ______
freeze
chop
roast
mix
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You can ______
buy
defrost
grind
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You will need a wooden spoon to ______
shake
chop
burn
stir
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You can make milkshakes with a ______
blender
oven
microwave
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You need to ______
great
grate
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I ______
slice
break
boil
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
If you ______
boil
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
To mix all the ingredients, we use a ______
oven
gril
mixer
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
______
Grate
Burn
Freeze
Simmer
Cutelry వంట పరికరాలు
Pitcher కూజా
Plate పళ్ళెం
Spoon చెంచా
Fork ఫోర్క్
Tray పళ్లెము
Mug మగ్గు
Knife కత్తి
Straw స్ట్రా
Bowl గిన్నె
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You can eat soup with a ______
spoon
knife
fork
pitcher
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You can suck drinks through a ______
glass
straw
bowl
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You can put food on a ______
mug
cup
plate
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You can carry the cups in a ______
knife
fork
oven
tray
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You can slice meat with a ______
spoon
knife
fork
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
We can drink coffee or tea from a ______
mug
knife
fork
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
We can pour water from ______
knife
fork
oven
pitcher
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం