Making plurals (బహువచనం చేయటం): Using -ves
try Again
Tip1:hello
Lesson 217
Making plurals (బహువచనం చేయటం): Using -ves
చిట్కా
Singular: The cow gave birth to a calf = ఆ ఆవు ఒక దూడకు జన్మనిచ్చింది.
దాదాపు అన్ని నామవాచకాలకు '-s/-es' జోడించి బహువచనంగా మార్చవచ్చు. కాని కొన్ని నామవాచకాలకు క్రమరహిత బహువచనాలు ఉంటాయి.
ఈ క్రమరహిత నామవాచకాలకు చివరలో '-f' లేదా '-fe' వస్తుంది మరియు వీటిని బహువచనంగా మార్చటానికి '-f' లేదా '-fe' ను తొలగించి చివరలో '-ves' ను జోడించాలి.
Plural: Cows give their calves milk every morning = ఆవులు వాటి దూడలకు ప్రతీ ఉదయం పాలిస్తాయి.
కాని గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, '-f' లేదా '-fe' తో అంతమయ్యే అన్ని నామవాచకాలకు బహువచనాలు ఇలాగే (-ves జోడించి) ఉండవలసిన అవసరం లేదు, కొన్ని '-s' ను జోడించేవి కూడా ఉండవచ్చు.
చిట్కా
=
'-ves' నియమం ప్రతీ చోటా వర్తించదు.
=
క్రింది పదాల యొక్క బహువచనాలు -s ను జోడిస్తేనే వస్తాయి:

Cliff - Cliffs
Sniff - Sniffs
Roof - Roofs
Chief - Chiefs.

ఈ పదాలకైతే బహువచనాలు '-s/-ves' ఏదైనా వాడి చేయవచ్చు:
Scraf - Scarfs, Scarves
Dwarf - Dwarfs (common), Dwarves
Singular Plural
Calf Calves
Scarf Scarfs/Scarves
Half Halves
Dwarf Dwarfs/Dwarves
Knife Knives
Leaf Leaves
Life Lives
Loaf Loaves
Self Selves
Shelf Shelves
Thief Thieves
Wife Wives
Wolf Wolves
'Scarf' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Scarves
Scarfes
'Half' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Halfs
Halves
'Dwarf' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Dwarfs
Dwarfes
'Knife' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Knives
Knifes
'Leaf' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Leafs
Leaves
'Life' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Lives
Lifes
'Loaf' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Loafs
Loaves
'Self' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Selfs
Selves
'Shelf' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Shelves
Shelfs
'Thief' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Thieves
Thiefs
'Wife' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Wifes
Wives
'Wolf' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Wolves
Wolfs
'Roof' కు బహువచన రూపాన్ని ఎంచుకోండి.
Roofs
Rooves
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం