Future Progessive: Practice
try Again
Tip1:hello
Lesson 218
Future Progessive: Practice
చిట్కా
I will be having dinner at 7 = నేను 7 కు రాత్రిభోజనం చేస్తుంటాను

మనం 'Future Progressive' ను, భవిషత్తులో ఏదైనా సమయంలో, మనం ఏం చేస్తూ ఉంటామో చెప్పడానికి ఉపయోగిస్తాము.

I'll be driving into the town later on.
Do you want a ride?
= నేను తర్వాత టౌన్ లోకి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాను. మీకు రైడ్ కావాలా?

ఇది భవిషత్తులో ఏదో ఒక సమయంలో మొదలై, కొంతకాలం జరుగుతూ ఉండే చర్యలను సూచిస్తుంది.
చిట్కా
Will you be using your camera tomorrow? I was wondering if I could borrow it = మీరు రేపు మీ కెమెరాని వాడుతుంటారా? నేను ఆలోచిస్తున్నాను, దానిని నేను తీసుకోగలనేమో అని .
మనం ఎవరినైనా సౌమ్యంగా వారి ప్రణాళికల గురించి అడిగినపుడు, ప్రత్యేకించి ఎవరినైనా మనకోసం ఏదైనా పని చేయమని అడిగేటప్పుడు కూడా 'Future Progressive' ను ఉపయోగిస్తాము.
=
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Don't call me at 8. ______
I will be doing
will I be doing
I am doing
I was doing
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
What ______
will you be doing
you will be doing
will be you doing
were you doing
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Where ______
will you be living
will you be live
was you be living
will you living
రేపు 9 కి, మనం ఢిల్లీకి ఎగురుతూ ఉంటాము.
    • Tomorrow at 9,
    • be
    • flying
    • we will
    • be fly
    • to Delhi
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    I ______
    will be driving
    will be drive
    will driving
    was driving
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    By this time tomorrow night, I ______
    will be sleeping
    will be sleep
    was sleeping
    be will sleeping
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    ______
    Will we be spending
    Will we be spent
    will spending
    Were spending
    'నేను 8 కి తినలేను, నేను 8 కి ఈతకొడుతూ ఉంటాను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    I cannot eat at 8, I will be swimming at 8
    I cannot eat at 8, I be swimming at 8
    I cannot eat at 8, I had been swimming at 8
    I cannot eat at 8, I will be swim at 8
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    We ______
    will be work
    will be working
    working
    were working
    'శుక్రవారం 6 గంటలకి, వారు ఒక కొత్త పాట పాడుతుంటారు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    At 6 o'clock on Friday they will be singing a new song.
    At 6 o'clock on Friday they will singing a new song.
    At 6 o'clock on Friday they will be sing a new song.
    At 6 o'clock on Friday they were singing a new song.
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    Tomorrow at nine, I ______
    will be writing
    will writing
    was writing
    am write
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    She ______
    will be sleeping
    will slept
    will sleeping
    is sleeping
    'నువ్వు ఎక్కడ వేచి చూస్తూ ఉంటావు?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    Where will you be waiting?
    Where you be waiting?
    Where will you be wait?
    Where will you waiting?
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    I ______
    will be working
    will working
    was working
    were working
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    I ______
    will be playing
    will be play
    will be played
    was play
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    I hope I ______
    will have
    will be having
    be have
    will be have
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం