Future perfect tense - Interrogative
try Again
Tip1:hello
Lesson 222
Future perfect tense - Interrogative
చిట్కా
The Earth's supplies of coal will have extinguished by the year 2200 = భూమిలోని బొగ్గు నిల్వలు 2200 సంవత్సరానికల్లా అంతమయి ఉంటాయి
Future Perfect Tense (affirmative - అనుకూల వాక్యం) = Subject + 'Will' + 'Have' + Past participle form of verb
Will you have gone? = నువ్వు వెళ్ళిపోయి ఉంటావా?
Future Perfect Tense (Interrogative - ప్రశ్నవాచకం) = 'Will' + Subject + 'Have' + Past participle form of Verb
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
______
Will have you seen
Will you have seen
డైలాగ్ వినండి
Will you have seen Meera by tonight?
నువ్వు ఈ రాత్రిలోపు మీరాను చూసి ఉంటావా??


Yes, I will.
అవును, నేను (చూసి) ఉంటాను.


ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
______
Will the train have left
Will the train have leave
చిట్కా
=
ఏ విధంగా అయితే Future Perfect tense లో ఒక ఖచ్చితమైన సమయానికి జరిగిపోయే చర్యలకు 'By then', 'By this time' వాడుతామో, అలాగే 'future Perfect Interrogative' లో కూడా వాటిని వాడుతాము ఇది తప్పనిసరి, అందుకే దీనిని Future Perfect Tense అంటాము.
=
'మీ సోదరి సోమవారానికి వదిలి(వెళ్ళిపోయి) ఉంటుందా?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Will your sister have leave by Monday?
Will have your sister left by Monday?
Will your sister have left by Monday?
Will your sister have leaving by Monday?
'అతను ఈ పాటికి ఇంటికి వెళ్లి ఉంటాడా?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
Will he have gone home by now?
Will he has gone home by now?
'మనం ఇంటిని అలంకరించడం ఈ వారం చివరికల్లా పూర్తీ చేసి ఉంటామా?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
We will have finished decorating the house by the end of this week?
Will we have finished decorating the house by the end of this week?
మీరు ఈ ప్రాజెక్ట్ ను ఏప్రిల్ కల్లా పూర్తి చేసి ఉంటారా?
    • finished
    • finish
    • Will you have
    • Will have you
    • this project
    • by April?
    మీ స్నేహితుడు వచ్చే సంవత్సరానికల్లా పెళ్లి చేసుకొని ఉంటాడా?
    • Does your friend
    • by next year?
    • have got marry
    • have got married
    • has got married
    • Will your friend
    'నీ ఇంటర్వ్యూ సాయంత్రానికి అయిపోయి ఉంటుందా?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    Will you're interview have finished by evening?
    Will yours interview have finished by evening?
    Will your interview have finished by evening?
    Will be your interview have finished by evening?
    'మీరు వచ్చే నెలకల్లా ఆంగ్లము నేర్చుకుని ఉంటారా?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    Will you have learned English by next month?
    Will you have learnt English by next month?
    Will you have learning English by next month?
    Will you have learns English by next month?
    డైలాగ్ వినండి
    I will have got promoted by next year.
    నేను వచ్చే సంవత్సరానికి పదోన్నతి పొంది ఉంటాను.


    That's great. Will you have taken a new house by then?
    చాలా మంచిది. అప్పటికి నువ్వు కొత్త ఇల్లు తీసుకుని ఉంటావా?


    No, I won't.
    లేదు. నేను (తీసుకుని) ఉండను.


    'నేను వచ్చే నెలకి ఒక కొత్త ఇల్లు తీసుకుని ఉంటాను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    I will have taken a new house by next month
    I will have take a new house by next month
    I will have took a new house by next month
    I will have tooks a new house by next month
    డైలాగ్ వినండి
    I will have moved to Bombay by next year.
    నేను వచ్చే సంవత్సరానికి బాంబే కి తరలి ఉంటాను.


    Will you have got married by then?
    మీరు అప్పటికి పెళ్లి చేసుకుని ఉంటారా?


    Yes, I will.
    హా, నేను (చేసుకుని) ఉంటాను.


    'మీరు వచ్చే సంవత్సరానికి ముంబై కి తరలి ఉంటారా?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    Will you have moves to Mumbai next year?
    Will you have move to Mumbai next year?
    Will you have moved to Mumbai next year?
    Will you have moving to Mumbai next year?
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం