Astronomy vocabulary (ఖగోళ శాస్త్రం పదజాలం)
try Again
Tip1:hello
Lesson 223
Astronomy vocabulary (ఖగోళ శాస్త్రం పదజాలం)
డైలాగ్ వినండి
Do you know how many planets are there in the solar system?
సౌర వ్యవస్థ లో ఎన్ని గ్రహాలూ ఉన్నాయో నీకు తెలుసా?


There are 9 planets.
9 గ్రహాలు ఉన్నాయి.


Do you know their names?
నీకు వాటి పేర్లు తెలుసా?


No, why don't you tell me?
తెలీదు, నువ్వు ఎందుకు చెప్పవు (చెప్పకూడదు)?


They are - Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune, and Pluto.
అవి - బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, అంగారకుడు, నెప్ట్యూన్ మరియు ప్లూటో.


Planets=గ్రహాలు
'సౌర వ్యవస్థ లో ఎన్ని గ్రహాలూ ఉన్నాయో నీకు తెలుసా?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
Do you know how many planets there are in the solar-system?
Do you know how many planets are there in the solar-system?
Do you know how many planets are there in the soler-system?
Do you know how much planets are there in the solar-system?
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Jupiter is ______
one of biggest
one of the biggest
once of the biggest
one of the most big
నాకు అన్ని గ్రహాల పేర్లు చెప్పు.
    • names of all
    • to
    • say me
    • tell me
    • the planets
    • the
    డైలాగ్ వినండి
    Did you know that the Sun is a star?
    సూర్యుడు ఒక నక్షత్రం అని నీకు తెలుసా?


    Yes, but do you know what is a star?
    హా, కాని నక్షత్రం (అంటే) ఏమిటో నీకు తెలుసా?


    Yes, I do.
    హా, నాకు తెలుసు


    Do you know that the earth revolves around the Sun?
    భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని నీకు తెలుసా?


    Yes, and it also rotates around its own axis.
    హా, మరియు అది (భూమి) తన అక్షం చుట్టూ కూడా తిరుగుతుంది.


    What is the difference between revolution and rotation?
    Revolution మరియు rotation ల మధ్య తేడా ఏంటి?


    When a planet or moon circles around another object, it is called revolution.
    But when it spins on its own axis, it is called rotation.
    ఒక గ్రహం లేదా చంద్రుడు (ఉపగ్రహం) వేరే వస్తువు చుట్టూ తిరిగితే, దానిని 'revolution' అంటారు.
    కాని తన అక్షం మీద, తన చుట్టూ తాను తిరిగితే దానిని 'rotation' అంటారు.


    'భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    The Earth revolves around the Sun.
    The Earth rotates around the Sun.
    An Earth revolves around a Sun.
    An Earth rotates around a Sun.
    'నక్షత్రం (అంటే) ఏమిటో మీకు తెలుసా?' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    Do you know that the Sun is a star?
    Do you see what a star is?
    Do you know that this is a star?
    Do you know what a star is?
    డైలాగ్ వినండి
    We are like tiny dots in the universe.
    మనం విశ్వంలో చిన్న చిన్న చుక్కల లాంటి వాళ్ళం.


    I cannot even imagine how vast it must be.
    అది ఎంత విస్తారంగా ఉండవచ్చో నేను ఉహించను కూడా లేను.


    'మనం విశ్వంలో చిన్న చుక్క లాంటి వాళ్ళం.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
    We are like a tiny dot in the university
    We are like a tiny dot in the universe
    We are like a tiny dot in the univers
    We are like a tiny dot in the yuniverse
    అది ఎంత విశాలంగా ఉందో నేను ఉహించను కూడా లేను.
    • even imagine
    • how much
    • even imazine
    • I can't
    • how vast it is
    • I am not
    డైలాగ్ వినండి
    What do you know about the Milky Way?
    పాలపుంత గురించి మీకు ఏమి తెలుసు?


    There are over 200 billion stars in the Milky Way.
    పాలపుంతలో 200 బిలియన్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయి.


    మీ ఖగోళశాస్త్ర పదజాలం బాగుంది.
    • your astronomy
    • is good
    • vocabulary
    • your astronaut
    • is better
    • your astrology
    డైలాగ్ వినండి
    Do you know how old is the Earth?
    భూమి వయసు ఎంతో నీకు తెలుసా?


    It is 4.54 billion years old.
    అది 4.54 బిల్లియన్ సంవత్సరాల పాతది.


    It is also the only planet that has life.
    అది జీవం కలిగి ఉన్న ఏకైక గ్రహం కూడా.


    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    The level of ______
    gravity
    gravitational
    ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
    Have you ever been to ______
    space
    spacious
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం