Using simple future for the present
try Again
Tip1:hello
Lesson 225
Using simple future for the present
చిట్కా
The concert is about to start. = కచేరీ మొదలు కాబోతుంది.
మనం వెంటనే లేదా అతి త్వరలో జరగబోయే పనులు/విషయాలను ప్రస్తావించటానికి '(to-be verb) + about to + infinitive' ను ఉపయోగిస్తాము.
=
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Hurry up! Your train ______
was about to
is about to
were about to
will about to
'దయచేసి, సెల్ ఫోన్ ఆపివేయండి, సినిమా మొదలు కాబోతోంది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
Please turn off your cell phone, the movie is about to start.
Please turn off your cell phone, the movie was about to start.
చిట్కా
The train is due to arrive at 6:40 pm. = రైలు సాయంత్రం 6.40 కి రావలసి ఉంది.
మనం షెడ్యూల్ చేయబడిన లేదా క్రమబద్ధీకరించిన సంఘటనల గురించి చెప్పటానికి 'to-be verb (due to) / to-be verb (supposed to)' లను ఉపయోగిస్తాము.
=
'Due to' యొక్క రెండవ అర్థం: కారణంగా/వలన (I got late due to the fog).
కానీ ఇక్కడ 'due to' ని ఈ విధంగా వాడము.
'వాళ్ళు కొత్త వంతెనని కట్టడం వచ్చే వేసవిలో మొదలు పెట్టవలసి ఉంది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
They are supposed start building the new bridge next summer.
They are supposed to start building the new bridge next summer.
'విమానం రేపు ఉదయం 6.30 కి ల్యాండ్ అవ్వవలసి ఉంది.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
The plane is due to land at 6:30 tomorrow morning.
The plane is due land at 6:30 tomorrow morning.
చిట్కా
All the students are to take their final exams on Friday. = అందరు విద్యార్థులు అంతిమ పరీక్షలను శుక్రవారం తీసుకోవాలి.
భవిషత్తులోని ఏవైనా నియమాలను ప్రస్తావించటానికి మనం 'to-be verb + to + infinitive' ను ఉపయోగిస్తాము.
=
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
New students ______
are to meet
is to meet
are to meeting
is to meeting
'ఏ రిపోర్టర్ నుంచి, ఏ ప్రశ్నకు కూడా నువ్వు సమాధానం ఇవ్వకూడదు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
You are not to answer any questions from any of the reporters.
You are to not answer any questions from any of the reporters.
'సినిమా మొదలు కాబోతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూర్చుంటారు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
Everyone sits down when the film is about to start.
Everyone sits down when the film will about to start.
'మధ్యాహ్నం లోపు నువ్వు ఈ ప్యాకెట్ ను అతనికి అందచేయాలి.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
You are to handing this packet over to him before noon.
You are to hand this packet over to him before noon.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
The Prime Minister ______
is to meeting
are to meet
is to meet
is to met
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
The museum ______
will be closed
will be close
will closed
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Neha ______
is to present
is to presented
is present
will presented
'మేము ఇంటికి త్వరగా నడిచాము, వర్షం పడబోతూ ఉండింది కాబట్టి.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
We walked home quickly as it was about to rain.
We walked home quickly as it will about to rain.
'రాష్ట్రపతి రాబోతూ ఉన్నాడు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
The president is about to come.
The president will about to come.
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం