Gym లో సంభాషణలు
try Again
Tip1:hello
Lesson 232
Gym లో సంభాషణలు
డైలాగ్ వినండి
I am planning to join a gym.
నేను ఒక వ్యాయామశాలలో చేరడానికి చూస్తున్నాను.


That's great, which one?
అది చాలా మంచిది, ఏది?


I don't know any good one in this area, can you suggest one?
నాకు ఈ ప్రాంతంలో మంచిదేదీ తెలియదు, మీరు ఒక దానిని సూచించగలరా?


Sure, my friend Ram runs a gym nearby.
ఖచ్చితంగా, నా స్నేహితుడు రామ్ సమీపంలోనే ఒక వ్యాయామశాల నడుపుతున్నాడు.


Ok, I will visit him today.
సరే, నేను ఈ రోజు అతని కలుస్తాను.


డైలాగ్ వినండి
Hello Dev, how are you? I was expecting you.
హాలో దేవ్,మీరు ఎలా ఉన్నారు? నేను మీ కోసమే ఎదురుచూస్తున్నాను.


Can you tell me the benefits of joining a gym?
ఒక జిమ్ చేరడం వలన ప్రయోజనాలు మీరు నాకు చెప్పగలరా?


'మీరు కనీసం మీ బరువుని 5 కిలోలు తగ్గిస్తారు.' ఇంగ్లీష్ లోకి అనువాదం చేయండి
You have reduced your weight by at least 5 kg
You will reduce your weight by at least 5 kg
'మీరు జీవితం పట్ల శాంతంగా మరియు సానుకూలంగా ఉంటారు.' ఇంగ్లీష్ లోకి అనువాదించండి.
You will be relaxed and positive about life
You are relaxed and positive about life
'మీరు యువకుడిలా మరియు ఆరోగ్యకరంగా అనుభూతి చెందుతారు.' ఇంగ్లీష్ లోకి అనువాదించండి
You will feel younger and healthier
You will be feeling younger and healthier
మీ శక్తి స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది.
    • much higher
    • level
    • are
    • will be
    • is
    • Your energy
    స్నేహితులతో మీ సంబంధాలు చాలా సంతోషముగా ఉంటాయి.
    • happier
    • your relationships
    • are
    • with friends
    • is
    • will be much
    'మీ సాధారణ సామర్థ్యం మెరుగు పడుతుంది.' ఇంగ్లీష్ లోకి అనువాదించండి.
    Your general fitness is improve
    Your general fitness will improve
    మీరు ఆహారం గురించి ఆలోచించే విధానం మారుతుంది.
    • will
    • the way you
    • is
    • think about food
    • are
    • change
    'మీ స్నేహితులు మీరు అద్భుతంగా కనిపిస్తున్నారని అనుకుంటారు.' ఇంగ్లీష్ లోకి అనువాదించండి
    Your friends think you are looking wonderful
    Your friends will think you are looking wonderful
    డైలాగ్ వినండి.
    When you join, I will make you meet my instructor.
    మీరు చేరినప్పుడు, నేను మిమ్మల్ని మా శిక్షకుడిని కలిసేలా చేస్తాను.


    Thanks a lot.
    చాలా ధన్యవాదాలు


    మీరు ప్రతి రోజు వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి.
    • exercice
    • every day
    • You should
    • try to
    • every daily
    • exercise
    'బాగా వేడిగా ఉంటే మీరు పరిగెత్తడం ఆపాలి.' ఇంగ్లీష్ లోకి అనువాదించండి.
    You should stop running if it's too hot
    You should stop run if it's too hot
    మీరు విశ్రాంతికి ప్రతి 10 నిమిషాలు ఆగాలి.
    • to rest
    • every
    • you should
    • 10 minutes
    • stop
    • you would
    'మీరు వివిధ రకాల వ్యాయామాలు చేయాలి.' ఇంగ్లీష్ లోకి అనువాదించండి.
    You will do different kinds of exercises
    You should do different kinds of exercises
    మీరు ప్రతిరోజూ ఒకే సమయంలో వ్యాయామం చేయాలి.
    • every day
    • You should
    • at the same time
    • You will
    • exercise
    • You are
    'శీతాకాల మాసాలలో(ద్వారా) కూడా మీరు వ్యాయామం చేయాలి.' ఇంగ్లీష్ లోకి అనువాదించండి.
    You should exercise through the winter months
    You have to exercise through the winter months
    మీకు ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా, మీరు వ్యాయామం మొదలు పెట్టాలి.
    • you are
    • As soon as you can,
    • exercising
    • you should
    • you do
    • start
    'మీరు వేటిని చేయడం నిజంగా ఆనందిస్తారో, ఆ వ్యాయామాలు మాత్రమే మీరు చెయ్యాలి.'
    You should only do those exercises that you really enjoy doing.
    You only do those exercises that you really enjoy doing.
    డైలాగ్ వినండి
    What are the benefits of joining a gym?
    జిమ్ చేరడం వలన ప్రయోజనాలు ఏమిటి?


    You will reduce at least 5 kg weight.
    మీరు కనీసం 5 కిలోల బరువుని తగ్గిస్తారు.


    What else?
    ఇంకా ఏమిటి?


    You will be relaxed and positive about life.
    మీరు జీవితం పట్ల శాంతంగా మరియు సానుకూలంగా ఉంటారు.


    That would be a good feeling! What else?
    అది ఒక మంచి అనుభూతి అవుతుంది! ఇంకా ఏమిటి?


    You will feel younger and healthier. Your general fitness will improve.
    మీరు యువకుడిలా మరియు ఆరోగ్యకరంగా అనుభూతి చెందుతారు. మీ సాధారణ సామర్థ్యం మెరుగు పడుతుంది.


    Wow! I can't wait to join now. Tell me more!
    వావ్! నేను ఇప్పుడు చేరడానికి ఆగలేకపోతున్నాను. నాకు ఇంకా చెప్పండి!


    Your friends will think you are looking wonderful.
    మీ స్నేహితులు మీరు అద్భుతంగా కనిపిస్తున్నారని అనుకుంటారు.


    డైలాగ్ వినండి
    What are the do's and don'ts of doing exercise?
    వ్యాయామం చేస్తున్నప్పుడు చేయవలసినవి మరియు చేయకూడనివి ఏమిటి?


    You should stop running if it's too hot.
    బాగా వేడిగా ఉంటే మీరు పరిగెత్తడం ఆపాలి.


    Oh, I will keep that in mind. What else?
    ఓ, నేను దానిని మనసులో పెట్టుకుంటా, ఇంకా ఏమిటి?


    You should do different kinds of exercises.
    మీరు వివిధ రకాల వ్యాయామాలు చేయాలి.


    I will make sure I do that. Anything else?
    నేను అది ఖచ్చితంగా చేసేలా (నేను) చూస్తాను. ఇంకా ఏదైనా?


    You should exercise through the winter months.
    శీతాకాల మాసాలలో(ద్వారా) కూడా మీరు వ్యాయామం చేయాలి.


    Anything specific about difficult exercises?
    కష్టమైన వ్యాయామాల గురించి ఏదైనా ప్రత్యేకంగా?


    You should only do those exercises that you really enjoy doing.
    మీరు వేటిని చేయడం నిజంగా ఆనందిస్తారో, ఆ వ్యాయామాలు మాత్రమే మీరు చెయ్యాలి.


    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం