Could ను ఉపయోగించడం
try Again
Tip1:hello
Lesson 236
Could ను ఉపయోగించడం
చిట్కా
He could play the piano when he was four. = అతను నాలుగు సంవత్సరములు ఉన్నప్పుడే పియానో వాయించగలిగాడు.
మనం 'could' ను సామర్ధ్యాన్ని వివరించే సందర్భంలో వాడతాము. 'Could', can యొక్క past రూపం.
=
జాబితా' నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
______
He could
He can
Could
Can
చిట్కా
He could not play the piano when he was four. = అతను నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు,పియానో వాయించలేకపోయాడు.
Couldn't/could not, 'could' యొక్క ప్రతికూలము (Negative).
=
'నేను బాల్యంలో ఉన్నప్పుడు కంప్యూటర్ ని వాడలేకపోయాను.' ఆంగ్లములోకి అనువదించండి
I couldn't operate the computer when I was a child.
I can't operate the computer when I was a child.
చిట్కా
Could he play the piano when he was four? = అతను నాలుగు సంవత్సరాలపుడు, పియానో వాయించగలిగాడా?
ప్రశ్నవాచక వాక్యము 'could' తో మొదలవుతుంది మరియు, 'could' కి తరువాత subject వస్తుంది.
Yes, he could = అవును, అతను వాయించగలిగాడు
ఇలాంటి వాక్యములలో జవాబు ఇవ్వడానికి:
Yes/No + subject + could/couldn't
జాబితా' నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
______
Could she
She could
Could
Can she
Subject pronouns Could అన్ని subject pronouns తో మారకుండా ఉంటుంది.
i could
you could
he could
she could
it could
we could
they could
'మీరు లెసన్స్ తీసుకోకముందు, గిటార్ వాయించగలిగారా?' ఆంగ్లములోకి అనువదించండి;
Could you play the guitar before taking lessons?
Did you could play the guitar before taking the lessons?
You could play the guitar before taking lessons?
Do you could play the guitar before taking the lessons?
'మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఆంగ్లము మాట్లాడగలిగే వాళ్ళం కాదు.' ఆంగ్లములోకి అనువదించండి;
We could not speak English when we were young.
We can not speak English when we were young.
We do not speak English when we were young.
We were not speak English when we were young.
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
______
They could
They were
Could they
Can they
'సంగీతం బిగ్గరగా ఉండటం వలన నిన్న రాత్రి నేను అతనిని వినలేకపోయాను.' ఆంగ్లములోకి అనువదించండి;
I couldn't hear him last night because of the loud music.
I do not hear him last night because of the loud music.
I can't hear him last night because of the loud music.
I wasn't hear him last night because of the loud music.
'మా తాత గారు ఈదలేకపోయారు.' ఆంగ్లములోకి అనువదించండి.;
My grandfather couldn't swim.
My grandfather can't swim.
My grandfather didn't swim.
My grandfather hasn't swim.
'నిన్న కంప్యూటర్ పాడైనపుడు, నేను దానిని బాగు చేయలేకపోయాను.' ఆంగ్లములోకి అనువదించండి;
When the computer crashed yesterday, I couldn't fix it.
When the computer crashed yesterday, I didn't fix it.
When the computer crashed yesterday, I could fix it.
When the computer crashed yesterday, I have not fix it.
'నేను నా ఇరవైలలో పది మైళ్ళు నడవగలిగాను.' ఆంగ్లములోకి అనువదించండి
I could run ten miles in my twenties.
I could ran ten miles in my twenties.
'నేను చిన్నతనంలో ఉన్నపుడు, నేను చైనా భాష మాట్లాడగలిగే వాడిని.' ఆంగ్లములోకి అనువదించండి;
I could speak Chinese when I was a kid.
I can speak Chinese when I was a kid.
I was spoke Chinese when I was a kid.
I was speak Chinese when I was a kid.
నిన్న, నా అంతట నేను సోఫా ఎత్తలేకపోయాను
    • by myself
    • lift
    • yesterday,
    • I
    • couldn't
    • the couch
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం