ఆంగ్లం లో 'Body Parts' నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 24
ఆంగ్లం లో 'Body Parts' నేర్చుకోండి
'కన్ను' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
Ear
Nose
Eye
Hand
'కళ్ళు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
Two eye
Eyelid
Eyes
Eyebrows
You=మీరు
see=చూస్తారు
with=తో
your=మీ
'చెవులు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
Ears
Legs
Eyes
Hands
'నాకు రెండు కళ్ళు ఉన్నాయి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I have two ears.
I have one eye.
I don't have eyes.
I have two eyes.
'నా చెవులు పెద్దవి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
My eyes are big.
My ears are small.
My ears are big.
My ears are fat.
'నా కళ్ళు చాలా చిన్నవి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
My eyes are very small.
My ears are very small.
My ears are very big.
My eyes are very big.
ఆంగ్లంలోకి అనువదించండి.
నా కళ్ళు
ఆంగ్లంలోకి అనువదించండి
నా కళ్ళు చాలా పెద్దవి.
You=మీరు
hear=వింటారు
with=తో
your=మీ
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I ______
hears
watch
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I ______
hear
run
'చేయి' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
Palm
Leg
Elbow
Hand
నాకు రెండు చేతులు ఉన్నాయి.
  • ears
  • I
  • have
  • two
  • hands
  • hand
  'పాదం' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Knee
  Foot
  Ankle
  Hand
  'నా పాదాలు ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  My ears
  My feet
  My hands
  My eyes
  నా కుడి పాదం.
  • My
  • I
  • right
  • two
  • feet
  • foot
  'కాళ్ళు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Ears
  Feet
  Wrist
  Legs
  'కాలు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  Ear
  Foot
  Eye
  Leg
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  I ______
  hear
  see
  eat
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  I ______
  hear
  walk
  'వేళ్ళు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Fingers
  Legs
  Hands
  Nails
  'వేలు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  Hand
  Leg
  Eye
  Finger
  'చేతి బొటన వ్రేలు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  Hand
  Thumb
  Eye
  Finger
  నాకు రెండు బొటన వ్రేళ్ళు ఉన్నాయి.
  • thumbs
  • I
  • have
  • two
  • finger
  • hand
  'నా కుడి చేతికి 4 వేళ్ళు మరియు 1 బొటన వ్రేలు ఉన్నాయి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  My right hand has 4 fingers and 1 thumb.
  My left hand has 4 fingers and 1 thumb.
  My right hand has 4 thumbs and 1 finger.
  My right hand have 4 fingers and 1 thumb.
  'ఆమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  Her eyes are very pretty.
  Her fingers are very pretty.
  Her eye is very small.
  Her eyes are very big.
  'జుట్టును' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి );
  Hare
  Here
  Heir
  Hair
  'ఆమె పొడవైన జుట్టు కలిగి ఉంది.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  She has long legs.
  She has long hands.
  She has long hair.
  She has long hairs.
  'ఆమె నల్లని జుట్టు కలిగి ఉంది.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  She has black hairs.
  She have black hair.
  She has black hair.
  She does not have hair.
  'నా వేళ్ళు చాలా పొడవు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  My fingers are very long.
  My fingers are very short.
  My hair is very long.
  My hair is very short.
  ఆంగ్లంలోకి అనువదించండి.
  వేళ్ళు
  'నాకు రెండు చేతులు ఉన్నాయి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  I have two hands.
  I has two hands.
  I have two legs.
  I have two hand.
  'ముఖం' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  Ear
  Face
  Eye
  Hand
  'దంతాలు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Jaw
  Teeth
  Gums
  Tooths
  'ముక్కు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Cheek
  Nose
  Eye
  Gums
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  I ______
  hear
  smell
  'గోళ్ళు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Nails
  Teeth
  Eyes
  Hair
  'మీ గోళ్ళని కొరక్కండి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  Don't bite your nails.
  Don't eat your nails.
  Don't cut your nails.
  Don't bite your fingers.
  ఆంగ్లంలోకి అనువదించండి.
  ముక్కు
  ఆంగ్లంలోకి అనువదించండి.
  గోర్లు
  'పెదవులు' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  Cheek
  Nose
  Chin
  Lips
  'నా గోర్లు చాలా పొడవుగా ఉంటాయి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  My nail are very long.
  My hair is very long.
  My nails are very long.
  My nails are very short.
  'నాకు తెల్లని దంతాలు ఉన్నాయి' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  I have white teeth.
  I have black teeth.
  I have white hair.
  I don't have teeth.
  'ఆమె పెదవులు ఎర్రగా ఉన్నాయి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  Her lips are reds.
  Her red lips.
  Her lips are red.
  Her lip are red.
  'మోకాలు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  Leg
  Foot
  Hand
  Knee
  'నా మోకాళ్ళు చాలా బలమైనవి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  My legs are very strong.
  My feet are very strong.
  My hands are very strong.
  My knees are very strong.
  ఆంగ్లము లోకి అనువదించండి.
  మోకాళ్ళు
  'భుజం' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  Leg
  Foot
  Shoulder
  Knee
  'నాకు బలమైన భుజాలు ఉన్నాయి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
  I have strong legs.
  I have strong knees.
  I have a strong sholuders.
  I have strong shoulders.
  ఆంగ్లము లోకి అనువదించండి.
  భుజాలు
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం