Change verbs to nouns
try Again
Tip1:hello
Lesson 240
Change verbs to nouns
చిట్కా
Behave = ప్రవర్తించటం (verb)
Behavior/ Behaviour = ప్రవర్తన (noun)
ఈ లెసన్ లో మనము క్రియ (verb) మరియు దాని నామవాచక (noun) రూపం నేర్చుకుంటాం.
Behavior/ Behaviour రెండూ సరైన స్పెల్లింగ్ లే. బ్రిటిష్ ఆంగ్లములో 'u' వస్తుంది, మరియు అమెరికా ఆంగ్లములో రాదు.
'Behave' క్రియ యొక్క నామవాచకాన్ని ఎంచుకోండి;
Behaved
Behaviour
Behaving
Behavioral
'Inform' క్రియ యొక్క నామవాచకాన్ని ఎంచుకోండి;
Information
Informative
Informed
Informing
'Speak' క్రియ యొక్క నామవాచకాన్ని ఎంచుకోండి;
Speaking
Spoke
Speaks
Speech
'Appear' క్రియ యొక్క నామవాచకాన్ని ఎంచుకోండి;
Appears
Appeared
Appearance
Apparent
'Entertain' క్రియ యొక్క నామవాచకాన్ని ఎంచుకోండి;
Entertaining
Entertaintive
Entertainment
Entertained
'Believe' క్రియ యొక్క నామవాచకాన్ని ఎంచుకోండి;
Belief
Believable
Believed
Believing
'Embarrass' క్రియ యొక్క నామవాచకాన్ని ఎంచుకోండి;
Embrace
Embarrassed
Embarrassment
Embarrassing
'Feel' క్రియ యొక్క నామవాచకాన్ని ఎంచుకోండి;
Feelment
Feeling
Feels
Felt
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
He reacts too soon and I usually don't like his ______
reaction
react
reacting
reactor
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
Live your ______
Livable
Lived
Life
Lively
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
Today's ______
generally
generation
generated
genre
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
Ram predicts future and his ______
predictions
predicted
predict
prediction
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
If you have a better ______
solvable
solved
solute
solution
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
Please share your ______
suggestive
suggested
suggestions
suggesting
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
He advised me to follow his ______
advice
advise
adviced
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం