Phrasal verbs - bring up, bring out, clear up, call off, carry on, etc.
try Again
Tip1:hello
Lesson 248
Phrasal verbs - bring up, bring out, clear up, call off, carry on, etc.
చిట్కా
We need to bring the books out quickly = మనం పుస్తకాలని త్వరగా ముద్రించాలి.
Phrasal verb: Bring out = publish = ముద్రించడం

Phrasal verbs ఒక verb (క్రియ) మరియు ఒక particle ని జోడిస్తే తయారవుతాయి.
Verb = Bring, Particle = Out.
We need to bring out the books quickly = మనం పుస్తకాలని త్వరగా ముద్రించాలి.
Separable phrasal verbs - ఇలాంటి phrasal verbs లో, verb (bring) మరియు particle (out) ఒకే చోట వాడవలసిన అవసరం లేదు,

object ఒక noun అయినప్పుడు (eg: 'books'), దానిని particle (eg: 'out') కి ముందు లేదా వెనుక కూడా వాడవచ్చు.
Bring the books out
or
Bring out the books
చిట్కా
We need to break into the apartment, she is stuck inside = మనం అపార్ట్ మెంట్ లోకి చొరబడాలి, ఆమె లోపల ఇరుక్కని ఉంది.
Break into = enter a building by force.

Inseparable phrasal verbs - వీటిలో 'particle' (into) క్రియ (break) కి సరిగ్గా వెనుక వస్తుంది మరియు 'object' వాటి మధ్య రాదు .
=
We need to break the apartment into
'మీరు దీనిని (చర్చకి) తీసుకురానక్కరలేదు.' ఇంగ్లీష్ అనువాదాన్ని ఎంచుకోండి
You didn't have to bring this up
You didn't have to bring this out
'ఏం జరిగుతోందో నాకు తెలీదు. మనం ఈ రోజే దీనిని పరిష్కరించుకుంటాము.' ఇంగ్లీష్ అనువాదాన్ని ఎంచుకోండి
I don't know what is going on, we'll clear it up today
I don't know what is going on, we'll call it off today
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
I'm a little busy, you ______
Carry on
Carry
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
You will have to ______
carry out
carry it out
do carry out
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
How did you ______
find out
finding
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
I ______
came across
came along
came up
came
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
Whenever you need someone, you can ______
count on
count
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
He was found cheating, I think you need to ______
deal with
deal
చిట్కా
The car broke down in the middle of the highway = హైవే మధ్యలో కారు పాడైంది
Some phrasal verbs have a totally different meaning; కోన్ని phrasal verbs ని చూడగానే వాటి అర్థం తెలియదు.
=
ఉదాహరణకు: The car broke down in the middle of the highway
Broke down = stopped working
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
She ______
broke up
break up
చిట్కా
What are you up to? = మీరు ఏం చేయబోతున్నారు (చేయటానికి చూస్తున్నారు)?
Verbs with two particles: కొన్ని phrasal verbs లో రెండు particles వస్తాయి
=
Up, to = particles
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
You can ______
carry on with
carry with
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
I think we should ______
do away with
do
do away
మిస్సైన పదాన్ని ఎంచుకొని ఖాళీని పూరించండి
We have a lot to ______
catch up on
catch with
catching
do catch up on
phrasal verb meaning
break down analyze; list the parts of something separately; విభజించడం
bring around influence somebody to accept your opinion; ఒప్పించడం
close down stop all work at a business/factory; ఆపివేయడం
cut back reduce something; తగ్గించడం
cut down reduce in quantity; పరిమాణాన్ని తగ్గించడం
cut off disconnect a supply; సరఫరాని ఆపివేయడం
cut out stop doing/using something; ఆపడం
fill in complete a form; నింపుట
call on visit; కలవడానికి వెళ్ళుట
come back return to a place; తిరిగి వచ్చుట
come out appear; బయటకు రావడం/కనిపించటం
come over come to a place; కలవడానికి ఒక చోటుకు రావడం
catch up with go faster to reach the same position as somebody; పట్టుకోవడం
fall back on use something because other things have failed; సహయం తీసుకోవడం
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం