Verbs : 'have' యొక్క రూపాలు నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 25
Verbs : 'have' యొక్క రూపాలు నేర్చుకోండి
I have=నాకు (ఉన్నాయి)
two=రెండు
'నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
I has two brothers.
I am have two brothers.
I am having two brothers.
I have two brothers.
'ఆమెకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
She has two brothers.
She is has two brothers.
She is having two brothers.
She have two brothers.
'వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
They have two sons.
They are have two sons.
They are having two sons.
They has two sons.
'అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నార.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
He has two daughters.
He is two daughters.
He is having two daughters.
He have two daughters.
'Forms of verb 'have' (Have కి రూపాలు)'^~^'typefacestyle'
i have
we have
you have
they have
he has
she has
it has
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I ______
has
have
am have
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
______
has
have
'నాకు చాలా పనులు ఉన్నాయి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I has a lot of work.
I am have a lot of work.
I have a lot of work.
I is have a lot of work.
నాకు రెండు బొటన వ్రేళ్ళు ఉన్నాయి.
    • thumbs
    • I
    • have
    • two
    • finger
    • hand
    ఆంగ్లములోకి అనువదించండి.
    నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
    ఆంగ్లము లోకి అనువదించండి.
    ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
    Do=ఉందా
    you have=మీకు
    Does=ఉందా
    she have=ఆమెకు
    'ప్రశ్న అడిగేటప్పుడు కేవలం'^~^'typefacestyle'
    do i have నాకు ఉందా
    do we have మనకు/మాకు ఉందా
    do you have నీకు/మీకు ఉందా
    do they have వారికి ఉందా
    does he have అతనికి ఉందా
    does she have ఆమెకి ఉందా
    does it have దానికి ఉందా
    'ఆమెకి చెల్లెలు ఉందా? ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    Does she have a younger sister?
    Do she has a younger sister?
    Does she has a younger sister?
    Do she have a younger sister?
    'వాళ్ళకు కారు ఉందా?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    Do they has a car?
    Does they have a car?
    Do they have a car?
    Do their have a car?
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    Does ______
    has
    have
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    Does Mr. ______
    has
    have
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    Do you ______
    have
    has
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    Do they ______
    have
    has
    are have
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    Do
    Does
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    Do
    Does
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    Do
    Does
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    Have
    Does
    మీ దగ్గర కాస్త సమయం ఉందా?
    • time?
    • some
    • have
    • do
    • you
    • times?
    మీ దగ్గర కాస్త క్యాష్ ఉందా?
    • cash?
    • some
    • have
    • do
    • you
    • does
    వాళ్ళ దగ్గర కారు ఉందా?
    • car?
    • a
    • have
    • do
    • they
    • does
    వాళ్ళకు సోదర-సోదరిమణులు ఉన్నారా?
    • does
    • a
    • have
    • do
    • they
    • siblings?
    వాళ్ళకు పిల్లలు ఉన్నారా?
    • does
    • a
    • have
    • do
    • they
    • children?
    ఆంగ్లము లోకి అనువదించండి.
    మీకు పిల్లలు ఉన్నారా?
    ఆంగ్లము లోకి అనువదించండి.
    మీ దగ్గర కుక్క ఉందా?
    డైలాగ్ వినండి
    : Today I have a bungalow, a car, lots of money, what do you have?
    : ఇవాళ నా దగ్గర బంగాళా, కారు, చాలా డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఏముంది?


    : I have my mother!
    : నా దగ్గర మా అమ్మ ఉంది!


    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం