Obligation/Necessity practice
try Again
Tip1:hello
Lesson 264
Obligation/Necessity practice
చిట్కా
Must = ఏదైనా చేయడం తప్పనిసరి.
'Must' ను ఉపయోగించేటప్పుడు అధికారాన్ని చూపిస్తాము.
Have to = ఏదైనా చేయడం చాలా ముఖ్యం లేదా కర్తవ్యం.
'Have to' యొక్క Past tense 'Had to.'
'Have to' చేయవలసిన దానిని సూచిస్తుంది, ఇది 'must' అంత తప్పనిసరి కాదు.
'మీకు దాదాపు ఒక ప్రమాదం జరిగేది. మీరు మరింత జాగ్రత్తగా నడపాలి.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
You nearly had an accident. You must drive more carefully.
You nearly had an accident. You have to drive more carefully.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
had to
must
have to
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
You ______
have to
must
'నేను స్కూలులో ఒక ఉపన్యాసం ఇవ్వాలి.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
I have to make a speech at school.
I must make a speech at school.
I could make a speech at school.
I should make a speech at school.
'మీరు సమయానికి మీ పన్నులు దాఖలు చేయాలి.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
You must file your taxes on time.
You have to file your taxes on time.
'నేను పార్టీకి రాలేను, నేను చదవాలి.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
I can not come to the party. I had to study.
I can not come to the party. I must study.
I can not come to the party. I can study.
I can not come to the party. I have to study.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I ______
must
have
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I often ______
have to
must
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
It was a party so I ______
have to
had to
must
'నేను ఉన్ని దుస్తులు వేసుకోవాల్సి రావటాన్ని ఇష్టపడను.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
I hate having to wear woolens.
I hate must wear woolens.
'మీరు ఇప్పుడే వెళ్ళాలా?' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
Do you have to leave now?
Do you must leave now?
'ఇది ఒక పెద్దల చిత్రం. మీరు దీనిని చూడకూడదు.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
This is an adult movie. You mustn't watch it.
This is an adult movie. You don't have to watch it.
చిట్కా
=
Need/Don't need కూడా అవసరాన్ని చూపిస్తాయి.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
You ______
have to
mustn't
don't need to
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
You ______
mustn't
don't need to
don't have to
'ఆమెకు అప్పాయింట్మెంట్ తీసుకోవాల్సి రాలేదు.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
She didn't need to make an appointment.
She doesn't need to make an appointment.
'మీరు పూజాను తీసుకురానక్కరలేదు. ఆమె ఒక క్యాబ్ బుక్ చేసింది.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
You have to pick Pooja up. She has booked a cab.
You don't have to pick Pooja up. She has booked a cab.
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం