Celebrations: Vocabulary
try Again
Tip1:hello
Lesson 277
Celebrations: Vocabulary
What does RSVP mean?
It is a request for a response from the invited people (whether they would be coming or not).
It means that the invited people should not bring any gifts with them.
ఏదైనా పార్టీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తయారు చేసి తీసుకువస్తే, ఆ పార్టీని ఏమని పిలుస్తారు?
Lucky draw
Potluck
ఎవరిదైనా పెళ్లి రోజుని ఏమని పిలుస్తారు?
Marriage day
Wedding day
మీరు మీ స్నేహితుడు పార్టీ ఇస్తున్నాడని చెప్పడానికి ఏమని అంటారు?
My friend is throwing a party today!
My friend is taking a party today!
చిన్న మంట పెట్టి దాని చుట్టూ నృత్యం చేయటం, లేదా వేడుక జరుపుకోవటాన్ని, ఏమని అంటారు?
Barbecue
Bonfire
'మాకు ఆతిధ్యమిచ్చినందుకు ధన్యవాదాలు! మేము మంచి సమయాన్ని గడిపాము!' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
Thank you for having us over. We had a great time!
Thank you for coming over. We had a great time!
'పార్టీ చాలా బాగా నిర్వహించబడింది.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
The party was very well organized.
The party was very good organized.
మద్యంతో కూడిన పార్టీని ఏమని అంటారు?
Cocktail party
Mocktail party
బాణసంచాని ఆంగ్లంలో ఏమని అంటారు?
Firearms
Fireworks
'నేను నా వివాహ వేడుకకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
I cordially invite you to my wedding ceremony.
I cordaily invite you to my wedding ceremony.
If a party is not formal, what is it?
A shabby get together
A casual get together
శిశువుకు స్నానం చేయించే వేడుకను ఏమని అంటారు?
Baby shower
Baby washer
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం