ఇంటికి సంబంధించిన సంభాషణ నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 29
ఇంటికి సంబంధించిన సంభాషణ నేర్చుకోండి
చిట్కా
=
\'House\' అని ఒక భవనాన్ని అంటారు, కాని \'home\' అనేది మీరు మీ కుటుంబంతో పాటు ఉండే ప్రదేశం.

\'Home\' ఫ్లాట్/అపార్ట్ మెంట్/బంగ్లా ఏదైనా అవ్వచ్చు.
=
This=
house=ఇల్లు
has=కలిగి ఉంది
6=6
How many=ఎన్ని
rooms=గదులు
does=ఉంది?
this house=ఈ ఇల్లు
'ఈ ఇంట్లో 4 గదులు ఉన్నాయి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
This house have 4 rooms.
This house has 4 room.
This house has 4 rooms.
This house having 4 rooms.
This=
house=ఇల్లు
has=కలిగి ఉంది
1=1
ఈ ఇంట్లో 4 గదులు ఉన్నాయి.
    • house
    • this
    • has
    • four
    • rooms
    • room
    My=మా
    mother=అమ్మ
    cooks=వంట చేస్తారు
    in=లో
    ఆంగ్లము లోకి అనువదించండి
    గది
    ఆంగ్లము లోకి అనువదించండి.
    వంట గది
    We=మేము
    watch=చూస్తాము
    TV=TV
    in=లో
    ఆంగ్లము లోకి అనువదించండి.
    భోజనాల గది
    We=మేము
    eat=తింటాము
    in=లో
    'నేను వంట గది లో వంట చేస్తాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    I shower in the bathroom.
    I sleep in my room.
    I cook in the kitchen.
    I watch TV in the living room.
    'నేను భోజనాల గది లో తింటాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    I eat in the dining room.
    I sleep in my room.
    I cook in the kitchen.
    I watch TV in the living room.
    'నేను లివింగ్ రూము లో టీవీ చూస్తాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    I watch TV with the living room.
    I watch TV on the living room.
    I watch TV at the living room.
    I watch TV in the living room.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I cook ______
    at
    on
    'స్నానాల గది ఎక్కడ ఉంది? ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి;
    Where is the kitchen?
    Where is the dining room?
    Where is the garden?
    Where is the bathroom?
    వంట గది ఎక్కడ ఉంది?
    • are
    • is
    • the
    • kitchen
    • where
    • a
    'ఈ ఇంట్లో ఎన్ని స్నానపు గదులు ఉన్నాయి?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి;
    How much bathrooms does this house have?
    How many bathroom does this house have?
    How many bathrooms does this house have?
    How many bathrooms do this house have?
    'ఈ ఇంట్లో రెండు స్నానపు గదులు ఉన్నాయి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    There is 2 bathrooms in this house.
    There are 2 bathrooms in this house.
    There are 2 kitchens in this house.
    There are 2 bathrooms in house.
    'ఈ ఇంట్లో ఒక వంట గది ఉంది.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    There are 1 kitchen in this house.
    There is 1 bathroom in this house.
    There is 1 kitchen in this house.
    There are 2 bathrooms in this house.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    There
    Are
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    There is one kitchen ______
    at
    in
    on
    'తలుపు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    Window
    Door
    Chair
    Table
    'కిటికీ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    Window
    Door
    Chair
    Table
    ఆడియో విని, తెలుగు లో సరైన అనువాదాన్ని ఎంచుకోండి 'This living room has 3 windows.' ;
    ఈ వంట గది లో 3 కిటికీ లు ఉన్నాయి.
    ఈ భోజన గది లో 3 కిటికీలు ఉన్నాయి.
    ఈ లివింగ్ రూము లో 3 తలుపులు ఉన్నాయి.
    ఈ లివింగ్ రూము లో 3 కిటికీలు ఉన్నాయి.
    ఆంగ్లము లోకి అనువదించండి
    మా అమ్మ లివింగ్ రూము లో టీవీ చూస్తారు.
    ఆంగ్లము లోకి అనువదించండి.
    నా గది లో 2 తలుపులు ఉన్నాయి.
    ఆంగ్లము లోకి అనువదించండి
    మా లివింగ్ రూము చాల పెద్దది.
    ఆంగ్లము లోకి అనువదించండి.
    మా వంట గది చాలా చిన్నది.
    ఆంగ్లము లోకి అనువదించండి.
    ఇది మీ గదా?
    ఆంగ్లము లోకి అనువదించండి.
    ఈ వంట గది బాగా లేదు.
    'కుర్చీ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    Chair
    Table
    Window
    Door
    'మంచం' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    Chair
    Bed
    Table
    Door
    'నా పుస్తకాలు బల్ల మీద ఉన్నాయి' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    My books are on the table.
    My books are on the chair.
    My books are on the bed.
    My books are in the kitchen.
    'మేము కుర్చీ మీద కూర్చుంటాము' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    We sit on the table
    We sit on the bed
    We sit in the kitchen
    We sit on the chair
    'నేను నా మంచం మీద పడుకుంటాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    I sleep on my table.
    I sleep on my bed.
    I sleep in my kitchen.
    I sleep on my chair.
    ఇది మీ మంచమా?
    • are
    • is
    • this
    • bed
    • your
    • a
    మనము కుర్చీ మీద కూర్చుంటాము.
    • we
    • are
    • on
    • the
    • chair
    • sit
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం