Prepositions of place: in, on, at లో తేడ మరియు వాటి సరైన ఉపయోగం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 30
Prepositions of place: in, on, at లో తేడ మరియు వాటి సరైన ఉపయోగం నేర్చుకోండి
చిట్కా
=
In: ఏదైనా వస్తువు ఒక భౌతిక స్థలం లోపల ఉంటె అప్పుడు మనము 'in' వాడుతాము.

On: 'on' ఎప్పుడు వాడుతాము అంటే ఏదైనా వస్తువు ఇంకోదాని మిద ఉన్నప్పుడు (on = మిద) వాడుతాము.

At: ఏదైనా/ఎవరైనా ఒక విశిష్ట స్థానం లో ఉంటే, 'at' ఉపయోగిస్తాము.
=
'నేను లో ఉంటాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
I live in .
I live on .
I live at .
I live under .
ఆంగ్లము లోకి అనువదించండి.
నేను భారతదేశం లో ఉంటాను.
'నా పుస్తకాలు బల్ల మీద ఉన్నాయి' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
My books are on the table.
My books are on the chair.
My books are on the bed.
My books are in the kitchen.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
My books are ______
on
it
at
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
My books are ______
in
on
at
ఆంగ్లము లోకి అనువదించండి.
బల్ల మీద
ఆంగ్లము లోకి అనువదించండి.
గది లో
'ఆమె బస్ స్టాప్ వద్ద ఉంది.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
She is in the bus stop.
She is on the bus stop.
She is at the bus stop.
She is under the bus stop.
'నేను ఇంటి వద్ద ఉన్నాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am in home.
I am at home.
I am on home.
I am under the home.
ఆంగ్లము లోకి అనువదించండి
నేను ఇంటి వద్ద ఉన్నాను.
ఆమె బస్ స్టాప్ వద్ద ఉంది.
    • she
    • on
    • is
    • the
    • bus stop
    • at
    'మేము కుర్చీ మీద కూర్చుంటాము' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    We sit on the table
    We sit on the bed
    We sit in the kitchen
    We sit on the chair
    'ఆమె కుర్చీ మీద కూర్చుని ఉంది ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    She is sitting in the chair.
    She is sitting at the chair.
    She is sitting inside the chair.
    She is sitting on the chair.
    'నేను నా మంచం మీద పడుకుంటాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    I sleep in my bed.
    I sleep on my bed.
    I sleep at my bed.
    I sleep on my chair.
    ఆంగ్లము లోకి అనువదించండి.
    కుర్చీ మీద
    ఆంగ్లము లోకి అనువదించండి.
    మంచం మీద
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I sleep ______
    in
    at
    on
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    She is sitting ______
    in
    at
    on
    'నా పుస్తకాలు లివింగ్ రూము లో, బల్ల మీద ఉన్నాయి.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    My books are on the table in the living room.
    My books are in the table in the living room.
    My books are in the table on the living room.
    My books are on the table on the living room.
    'మా తాతయ్య కుర్చీ మీద కూర్చోవడానికి ఇష్టపడుతారు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    My grandfather likes to sit in the chair.
    My grandfather likes to sit at the chair.
    My grandfather likes to sit on the chair.
    My grandfather likes to sit on the table.
    'మా అమ్మఈ వంట గది లో వంట చేస్తుంది ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    My mother cooks in this kitchen.
    My mother cooks on this kitchen.
    My mother cooks this kitchen.
    My mother cooks at this kitchen.
    'నేను విమానాశ్రయము వద్ద ఉన్నాను ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    I am in the airport.
    I am at the airport.
    I am on the airport.
    I am under the airport.
    'పుస్తకము నేల మీద ఉంది' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    The book is in the floor
    The book is on the floor
    The book is at the floor
    The book is under the floor
    ' తన గది లో ఉన్నాడు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    is at his room.
    is on his room.
    is in his room.
    is under his room.
    'అతడు పని లో ఉన్నాడా?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    Is he in work?
    Is he on work?
    Is he at work?
    Are you at work?
    విమానాశ్రయము వద్ద ఉందా?
    • on
    • is
    • the
    • airport
    • at
    నేను ఇంటి వద్ద లేను.
    • at home
    • to
    • in
    • not
    • I
    • am
    డైలాగ్ వినండి
    : Hi mom, I am going to school.

    Where are my books?
    : హాయ్ అమ్మ, నేను స్కూల్ కి వెళ్తున్నాను, నా పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి?


    Mom: They are in your room, on the table
    : అవి నీ గదిలో, బల్ల మీద ఉన్నాయి.


    : Thanks mom! Bye!
    ధన్యవాదాలు అమ్మ! వెళ్లొస్తాను!


    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం