'మీరు ఎక్కడ ఉంటారు?' అడగడం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 33
'మీరు ఎక్కడ ఉంటారు?' అడగడం నేర్చుకోండి
మీరు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలం/ప్రదేశం పేరు టైపు చేసి ‘continue' మీద నొక్కండి.
I=నేను
live=ఉంటాను
in=లో
'నేను లో ఉంటాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
I live at
I live in the
I live in
I live in a
ఆంగ్లము లోకి అనువదించండి.
నేను ఢిల్లీ లో ఉంటాను.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I ______
lives
be live
live
am live
'మీరు లో ఉంటారు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
You live in in
You are living in in
You are living in in
You live in in a
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
You ______
live
is
lives
are live
She=ఆమె
lives=ఉంటుంది
in=లో
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
______
lives
does lives
live
is lives
'తను దగ్గర ఉంటాడు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
He is lives near .
She lives near .
She is living near .
He lives near .
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
______
She
They
He
ఆంగ్లము లోకి అనువదించండి.
వాళ్ళు ఢిల్లీ లో ఉంటారు.
చిట్కా
=
'Live' రూపాలు (ఉంటాను/ఉంటాడు/ఉంటుంది/ఉంటాము/ఉంటావు/ఉంటారు)
I, we, you, they -> live
=
He, She, It -> Lives
Where=ఎక్కడ
do=ఉన్నారు
you=మీరు
చిట్కా
Where do you live? = మీరు ఎక్కడ నివసిస్తున్నారు?

ఆంగ్లము లో ప్రశ్న నిర్మాణము:
ప్రశ్నవాచకము+ సహాయక క్రియ (do/does) + విషయము + ప్రధాన క్రియ.

ప్రశ్నవాచకము = Where (ఎక్కడ)

సహాయక క్రియ = Do (ఉన్నది)

విషయము = You (మీరు)

ప్రధాన క్రియ = Live (ఉండడం)
=
'మీరు ఎక్కడ ఉంటారు?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
Where do you live?
Where are you live?
How do you live?
Where from you live?
ఆంగ్లము లోకి అనువదించండి.
ఎక్కడ
మీ తల్లి-తండ్రులు ఎక్కడ ఉంటారు?
  • do
  • where
  • your
  • are
  • live?
  • parents
  Where=ఎక్కడ
  does=ఉంటారు
  she=ఆమె
  చిట్కా
  Where does she live? = ఆమె ఎక్కడ ఉంటుంది?
  Not

  Where does she lives?

  ప్రశ్న నిర్మాణ సమయంలో మనము ప్రధాన క్రియ (live) ని మార్చము. సహాయక క్రియ (do/does) ని మారుస్తాము.
  =
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  Where ______
  do
  does
  is
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  Where does ______
  live
  lives
  living
  ' గారు ఎక్కడ ఉంటారు?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  Where do Mr. live?
  Where is Mr. live?
  Where does Mr. live?
  Where does Mr. lives?
  చిట్కా
  Where does he live? = తను ఎక్కడ ఉంటాడు?
  Not

  Where does he lives?

  ప్రశ్న నిర్మాణ సమయం లో మనము ప్రధాన క్రియ (live) ని మార్చకూడదు. కాని సహాయక క్రియ (do/does) ని మారుస్తాము.
  =
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  Where do Mr. and Mrs. ______
  live
  lives
  living
  చిట్కా
  =
  I, we, you, they -> Where do + subject + live
  She, he, it -> Where does + subject + live
  =
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  Where ______
  do
  does
  are
  ఆంగ్లము లోకి అనువదించండి.
  అతను ఎక్కడ ఉంటాడు?
  డైలాగ్ వినండి
  : Good morning! How are you?
  :శుభోదయం! మీరు ఎలా ఉన్నారు?


  : Hey, I am fine. Thank you.
  :హే! నేను బాగున్నాను, ధన్యవాదాలు.


  : Where do you work?
  : మీరు ఎక్కడ పని చేస్తారు?


  : I work at a school.
  : నేను ఒక స్కూల్ లో పని చేస్తాను.


  : Where do you live?
  : మీరు ఎక్కడ ఉంటారు?


  : I live in .
  : నేను లో ఉంటాను.


  : Do you speak English?
  : మీరు ఆంగ్లము మాట్లాడుతారా?


  : Yes, I speak English and
  : అవును, నేను ఆంగ్లము మరియు మాట్లాడుతాను.


  చివరి పేజి లో ఉన్న డైలాగ్ ని గుర్తుపెట్టుకొని సరైన వికల్పాన్ని ఎంచుకోండి. ' ఎక్కడ ఉంటుంది/ఉంటాడు?' ;
  In
  In China
  At a school
  At a bank
  Where=ఎక్కడ
  in=లో
  =
  do=ఉంటారు
  డైలాగ్ వినండి
  : Hi, Where do you live?
  : హాయ్, మీరు ఎక్కడ ఉంటున్నారు?


  : Hey, I live in
  : హే, నేను లో ఉంటాను.


  : Where in do you live?
  : లో మీరు ఎక్కడ ఉంటారు?


  : I live in - in .
  : నేను లో ఉంటాను - . లో.


  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం