'మీరు ఎక్కడ పని చేస్తారు?' అడగడం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 34
'మీరు ఎక్కడ పని చేస్తారు?' అడగడం నేర్చుకోండి
I=నేను
work=పని చేస్తున్నాను
at=లో/వద్ద
I=నేను
work=పని చేస్తాను
at=వద్ద
a=ఒకటి
school=స్కూల్/పాఠశాల
'నేను ఒక స్కూల్ వద్ద పని చేస్తాను' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
I work at a school.
I work at a restaurant.
I work at a hospital.
I work at a factory.
'నేను లో పని చేస్తున్నాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
I work at a
I work on a .
I work at .
I at work.
నేను ఒక బ్యాంకు లో పని చేస్తాను.
  • work
  • I
  • a
  • at
  • bank
  • on
  ఆంగ్లము లోకి అనువదించండి.
  నేను పని చేస్తాను.
  ఆంగ్లము లోకి అనువదించండి.
  నేను స్కూల్ లో పని చేస్తాను.
  సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
  I ______
  works
  work
  am work
  am working
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  I work ______
  at
  at a
  from
  on
  'మీరు ఒక రెస్టారెంట్ లో పని చేస్తారు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  We work at a restaurant.
  You work at a restaurant.
  You do work at a restaurant.
  You at a restaurant work.
  ఆంగ్లము లోకి అనువదించండి.
  మీరు ఒక స్కూల్ లో పని చేస్తారు.
  సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
  You are an engineer. You ______
  works
  work
  are work
  'ఆవిడ ఒక స్కూల్ లో పని చేస్తుంది.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  He at a school works.
  She at a school works.
  She works at a school.
  She work at a school.
  'తను పని చేస్తాడు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  He works.
  He work.
  You work.
  She work.
  సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
  He ______
  works
  work
  is work
  ఆంగ్లము లోకి అనువదించండి.
  అతను ఒక ఆసుపత్రి లో పని చేస్తాడు.
  'మా తల్లి-తండ్రులు పని చేస్తారు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  My parents are work.
  My parents works.
  My parent works.
  My parents work.
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  ______
  and
  ఆంగ్లము లోకి అనువదించండి.
  వాళ్ళు రిలయన్స్ లో పని చేస్తారు.
  'మేము పని చేస్తాము.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  You work.
  They work.
  I work.
  We work.
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  and I ______
  works
  are work
  work
  Where=ఎక్కడ
  do=చేస్తారు?
  you= మీరు
  చిట్కా
  మీరు ఎక్కడ పని చేస్తారు? = Where do you work?
  ఆంగ్లము లో ప్రశ్నకి వాక్యనిర్మాణం: ప్రశ్నవాచకము+సహాయక క్రియ(is/am/are/do) + విషయము + ప్రధాన క్రియ

  ప్రశ్నవాచకము = Where (ఎక్కడ)
  సహాయక క్రియ = Do (చేస్తారు)
  విషయము = You (మీరు)
  ప్రధాన క్రియ = Work (పని)
  =
  ఆంగ్లము లోకి అనువదించండి.
  ఎక్కడ
  మీరు ఎక్కడ పని చేస్తారు?
  • do
  • where
  • you
  • are
  • work?
  • does
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  Where ______
  are
  is
  does
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
  Do you ______
  works
  work
  working
  ఆంగ్లము లోకి అనువదించండి.
  మీరు ఎక్కడ పని చేస్తారు?
  డైలాగ్ వినండి
  : What is your name?
  : మీ పేరేంటి?


  : My name is .
  నా పేరు .


  : Where do you work?
  : మీరు ఎక్కడ పని చేస్తారు? ?


  : I work at a school.
  : నేను ఒక స్కూల్ లో పని చేస్తాను.


  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం