నగరం లో buildings పేర్లు నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 36
నగరం లో buildings పేర్లు నేర్చుకోండి
'నేను రోజు మాల్ కి వెళ్తాను ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
I go to the mall every day.
I go to the bus stop every day.
I go to the airport every day.
I go to the temple every day.
'నేను గుడికి రోజువారీ వెళ్తాను' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
I go to the mall every day.
I go to the bus stop every day.
I go to the airport every day.
I go to the temple every day.
చిట్కా
I go to the mall every day = నేను రోజు మాల్ కి వెళ్తాను
ఎప్పుడైనా మనం ఏదైనా ప్రదేశానికి లేదా ఏదైనా స్థానం వైపు వెళ్తే \'to\' ఉపయోగిస్తాము.

\'The\' పెట్టడం తో ఆ ప్రదేశం నిర్దిష్టమవుతుంది.
=
చిట్కా
I go to school = నేను స్కూల్ కి వెళ్తాను (నేను చదువుకోవడానికి వెళ్తాను)
I go to work = నేను పని (చేయడాని)కి వెళ్తాను
ఎప్పుడైనా మనం ఏదైనా ప్రదేశానికి లేదా ఏదైనా స్థానం వైపు వెళ్తే\'to\' ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి, \'go to school\' లో మనము \'the\' పెట్టము. ఎందుకంటే \'go to school\' అనగా ఒక అర్ధం \'చదువుకోవడానికి వెళ్తున్నా\' అని. కాని ఒకవేళ మనం స్కూల్ భవనం గురించి మాట్లాడితే \'the\' ఉపయోగించవచ్చు.
'నేను రోజు గుడికి వెళ్తాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
I go temple every day.
I to temple every day.
I goes to temple every day.
I go to the temple every day.
'నేను ప్రతి వారం గ్రంధాలయానికి వెళ్తాను' కి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
I go to the library every week.
I go to the cemetery every week.
I go to the museum every week.
I go to the exhibition every week.
'నేను పిక్చర్ హాల్ లో పిక్చర్ చూస్తాను.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
I watch movies on a movie theatre.
I watch movies from a movie theatre.
I watch movies at a movie theatre.
I watch movies to a movie theatre.
'ఆమె పార్క్ కి పక్కన ఉంటుంది.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
She lives next to the park.
She lives behind the park.
She lives in the park.
She lives next to the mall.
'ఆమె విమానాశ్రయం వద్ద ఉంది' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి );
She is at the mall.
She is at the library.
She is at the airport.
She is at the bus stop.
ఆంగ్లము లోకి అనువదించండి
గుడి
ఆంగ్లము లోకి అనువదించండి.
విమానాశ్రయం
ఆంగ్లము లోకి అనువదించండి
మీరు బస్ స్టాప్ వద్ద ఉన్నారా?
ఆంగ్లము లోకి అనువదించండి.
విమానాశ్రయం మా ఇంటి వెనుక ఉంది.
ఆంగ్లము లోకి అనువదించండి.
నేను ఇంటి వద్ద లేను.
'గుడి ఎక్కడ ఉంది?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
Where is the temple?
Where is the mall?
Where are the temple?
At where is temple?
'మాల్ ఎక్కడ ఉంది?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
Where is the temple?
Where is the mall?
Where are the temple?
At where is temple?
'మీ ఇంటికి పక్కన ఒక మాల్ ఉందా? ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
Are there a mall next to your house?
Is there a mall next to your house?
Is here a mall next to your house?
Is there malls next to your house?
గ్రంధాలయం వెనుక ఒక ఆసుపత్రి ఉంది.
  • there is
  • there are
  • a
  • the library
  • backside
  • hospital behind
  The hospital=ఆ ఆసుపత్రి
  is=ఉంది
  near=దగ్గర
  'ఆ ఆసుపత్రి మా ఇంటి దగ్గర ఉంది.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
  The mall is near my house.
  The hospital is near my house.
  The park is near my house.
  The airport is near my house.
  నా ఇల్లు విమానాశ్రయం దగ్గర ఉంది.
  • is
  • house
  • the
  • airport
  • near
  • my
  'మీ ఇంటి దగ్గర ఒక బ్యాంకు ఉందా?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి.;
  Is there a park near your house?
  Is there a bank near to the your house?
  Is there a bank near your house?
  Is there a bank near my house?
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం