Shopping సంబంధమైన సంభాషణలు నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 43
Shopping సంబంధమైన సంభాషణలు నేర్చుకోండి
Can=చేయగలనా
I=నేను
help=సహాయం
చిట్కా
Can I help you? = నేను మీకు సహాయం చేయగలనా?
'Can' ఏదైనా చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది.
Can I help you? = నేను మీకు సహాయం చేయగలనా?
=
ఆంగ్లము లోకి అనువదించండి
సహాయం
ఆంగ్లము లోకి అనువదించండి
నేను మీకు సహాయం చేయగలనా?
డైలాగ్ వినండి
Vendor: Can I help you?
వెండర్: నేను మీకు సహాయం చేయగలనా?


: Yes, I want a packet of chips.
: అవును, నాకు 1 ప్యాకేటు చిప్స్ కావాలి.


'I want a packet of chips.' కి తెలుగు అనువాదం ఏమిటి?;
నాకు చిప్స్ తినాలని ఉంది.
నాకు 1 ప్యాకెట్ చిప్స్ కావాలి.
నాకు 1 ప్యాకెట్ పాలు కావాలి.
నాకు 1 కిలో పండ్లు కావాలి.
చిట్కా
I want = నాకు కావాలి
I would like = నేను ఇష్టపడతాను
'I would like' చాలా వినయమైన పధ్ధతి.
I would like=నేను ఇష్టపడతాను(నాకు కావాలి)
a=ఒక
'I would like a pack of ice cream' కి తెలుగు అనువాదం ఏమిటి?
నాకు ఒక ప్యాక్ ఐస్ క్రీం కావాలి.
నాకు ఒక ప్యాక్ చిప్స్ కావాలి.
సంభాషణ విని, ఆ దుకాణం పేరు ని ఎంచుకోండి, ఎక్కడైతే చెప్పబడుతుందో 'Can I help you?
Yes, I would like some milk please.'
;
Fish Market
Dairy
Florists Store
Butchers Market
సంభాషణ విని, ఆ దుకాణం పేరు ని ఎంచుకోండి, ఎక్కడైతే చెప్పబడుతుందో. 'Can I help you?
Yes! I would like a packet of chips please.'
;
Grocery Store
Butchers Market
Book Store
Vegetable Market
సంభాషణ విని, ఆ దుకాణం పేరు ని ఎంచుకోండి, ఎక్కడైతే చెప్పబడుతుందో. 'Can I help you?
Yes! I would like to buy some onions and some tomatoes.'
;
Butchers Market
Fish Market
Vegetable Market
Book Store
సంభాషణ విని, ఆ దుకాణం పేరు ని ఎంచుకోండి, ఎక్కడైతే చెప్పబడుతుందో. 'Hello! I would like some red roses please.' ;
Florist
Butchers Market
Book Store
Fish Market
Can=(చేయ/పొంద)గలనా?
I=నేను
have=పొందడం
some=కొన్ని
చిట్కా
Can I have some red roses? = నేను కొన్ని ఎర్ర గులాబీలు పొందగలనా?
Can I have some oranges? = నేను కొన్ని నారింజలు పొందగలనా?
Can I have = నేను పొందగలనా?
సంభాషణ విని, ఆ దుకాణం పేరు ని ఎంచుకోండి, ఎక్కడైతే చెప్పబడుతుందో. 'Can I have some meat please?' ;
Butchers Market
Vegetable Market
Book Store
Florist
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Can I ______
has
have
am have
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I ______
would
want
have
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I would like ______
a
the
am
చిట్కా
I would like a packet of chips = నాకు ఒక ప్యాకెట్ చిప్స్ కావాలి
1 = A/An/One
I would like some chips = నాకు కొన్ని చిప్స్ కావాలి
>1 = Some
సంభాషణ విని, ఆ దుకాణం పేరు ని ఎంచుకోండి, ఎక్కడైతే చెప్పబడుతుందో. 'Can I have some cough syrup please?' ;
Medical Store
Florist
Fish Market
Butchers Market
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Can I ______
am help you?
help you?
helps you?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Can I help ______
your
you
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం