This, that, these, those - లలో తేడాలు అర్ధం చేసుకోండి
try Again
Tip1:hello
Lesson 44
This, that, these, those - లలో తేడాలు అర్ధం చేసుకోండి
చిట్కా
This = ఇది/ఈ
'This' అనే పదం మనకు దగ్గర ఉన్న వస్తువులకు మాత్రమే ఉపయోగిస్తారు.
That = అది/ఆ
'That' అనే పదం మనకు దూరముగా ఉన్న వస్తువులకు ఉపయోగిస్తారు .
చిట్కా
Here = ఇక్కడ
Here = దగ్గర
There = అక్కడ
There = దూరం
How much=ఎంత
is=ఉంది
this=
skirt=స్కర్ట్
చిట్కా
How much is this skirt here? = ఈ స్కర్ట్ ఇక్కడ ఎంత (ఉంది)?/
(ఇక్కడ ఉన్న) ఈ స్కర్ట్ ఎంత?
=
How much=ఎంత
is=ఉంది
that=
skirt=స్కర్ట్
డైలాగ్ వినండి
Good morning!
గుడ్ మార్నింగ్/శుభోదయం!


Good morning! Can I help you?
గుడ్ మార్నింగ్/శుభోదయం! నేను మీకు సహాయం చేయగలనా?


Yes, how much is that skirt in the window?
అవును, కిటికీలో ఉన్న ఆ స్కర్ట్ ఎంత?


Rupees 1,500.
1500 రూపాయలు.


And this top here?
ఇంకా ఇక్కడ ఉన్న ఈ టాప్ ?


Rupees 800.
800 రూపాయలు.


జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
How much is ______
this
that
these
చిట్కా
These = వీరు/ఇవి/ఈ
'These' మరియు 'those' ఒక్కటి కంటే ఎక్కు ఉన్న వస్తువుల కోసం వాడుతాము.
Those = వారు/అవి/ఆ
'These' మరియు 'those' ఒక్కటి కంటే ఎక్కు ఉన్న వస్తువుల కోసం వాడుతాము.

These = దగ్గరగా ఉన్న వస్తువుల కోసం
Those = దూరంగా ఉన్న వస్తువుల కోసం.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
How much are ______
those
these
that
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
How much are ______
those
these
this
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Can I have ______
this
these
those


చిత్రం చూసి సరైన ఎంపిక ఎంచుకోండి.
Those peaks
This peaks


చిత్రం చూసి సరైన ఎంపిక ఎంచుకోండి.
These cupcakes
Those cupcakes


చిత్రం చూసి సరైన ఎంపిక ఎంచుకోండి
This dress
That dress


చిత్రం చూసి సరైన ఎంపిక ఎంచుకోండి.
Can I have these shoes?
Can I have this shoes?


చిత్రం చూసి సరైన ఎంపిక ఎంచుకోండి.
That house
This house
డైలాగ్ వినండి
Assistant: Good morning! Can I help you?
సహాయకుడు : శుభోదయం, నేను మీకు సహాయపడగలనా?


: Yes, how much are these coffee cups?
: అవును, ఈ కాఫీ కప్పులు ఎంత?


Assistant: Rupees 400 each.
సహాయకుడు : ఒక్కొక్కటి 400 రూపాయలు.


: And that coffee pot in the window?
: మరి కిటికీలో ఉన్న ఆ కాఫీ పాట్?


Assistant: Rupees 1500.
సహాయకుడు: 1500 రూపాయలు.


: And this coffee pot here?
: మరి ఇక్కడ ఉన్న ఈ కాఫీ పాట్?


Assistant: Rupees 1100.
సహాయకుడు:1100 రూపాయలు.


: OKAY! Can I have three of these coffee cups here and that coffee pot in the window, please?
: సరే! నాకు వీటిలో మూడు కాఫీ కప్స్ మరియు ఆ కిటికీలో ఉన్న కాఫీ పాట్ ఇస్తారా?


Assistant: Sure!
సహాయకుడు: తప్పకుండా!


=
!
వినండి
చిట్కా
తదుపరి పదం