a, an, the ల ఉపయోగం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 51
a, an, the ల ఉపయోగం నేర్చుకోండి
చిట్కా
=
ఆర్టికల్ 'A' ను, హల్లుల (consonant) తో లేదా హల్లు శబ్దాల (sound) తో మొదలయ్యే ఏకవచన గణనీయ నామవాచకాల ముందు ఉపయోగిస్తాము.

Eg: He is a teacher.

ఇక్కడ teacher, 'ట్' sound తో మొదలవుతుంది. అది ఒక హల్లు. కాబట్టి teacher ముందు 'a' వస్తుంది.
=
'ఒక ఎర్రని బ్యాగ్/సంచి ' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి)
A red bag
An red bag
'ఒక నారింజ బ్యాగు/సంచి ' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి )
A orange bag
An orange bag
'ఒక సేపు ' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి )
An apple
A apple
'రామ్ ఒక నిజాయతి గల వ్యక్తీ. ' ఈ పదానికి ఆంగ్లంలో అనువాదం ఏమిటి?
Ram is a honest man
Ram is an honest man
ఆంగ్లము లోకి అనువదించండి
ఒక డాక్టర్
జాబితా నుండి సరైన పదాన్ని, ఎంచుకోండి
She is ______
a
an
the
అతను ఒక ఆపిల్ తింటాడు.
    • He
    • an
    • He
    • ate
    • eats
    • apple
    అతను ఒక డ్రైవర్
    • driver
    • an
    • a
    • He
    • is
    • We
    చిట్కా
    Ankit is a teacher = అంకిత్ ఒక ఉపాధ్యాయుడు. (శ్రోతలకు ఒక కొత్త విషయం)
    1. A/an ప్రయోగము ఎప్పుడు చేస్తామంటే మనము కొత్తవాళ్ళకు మొదటి సారి మనకు తెలిసిన విషయం గురించి చెప్పినప్పుడు
    I want a phone = నాకు ఒక ఫోన్ కావాలి (ఏదైనా ఫోన్)
    2. A/an ని ఎప్పుడు వాడుతాము అంటే మనము సామాన్య రూపంలో ఒక వస్తువు గురించి మాట్లదుతున్నప్పుడు, కాని విశిష్టమైన వస్తువు గురించి చెప్పినప్పుడు కాదు
    చిట్కా
    =
    ఏదైనా ఒక specific లేదా విశేషమైన వస్తువు గురించి మాట్లాడితే, దాని పేరు ముందు 'the' వస్తుంది. 'The' పదం శ్రోతలకు ముందుగానే తెలిసిన వాటి గురించి చెప్పేటప్పుడు వాడుతాము.

    The moon = ఎందుకంటే చంద్రుడు ఒక్కడే మరియు చంద్రుడి గురించి అందరికి తెలుసు.

    A white star = చాలా తెల్ల నక్షత్రాలలో ఒక తెల్ల నక్షత్రము.
    =
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He is ______
    an
    the
    a
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He is ______
    a
    an
    the
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Ram wants ______
    an
    a
    the
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I have a car. ______
    The
    A
    An
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    He is ______
    the
    a
    an
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Nobody lives on ______
    a
    an
    the
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    This is ______
    an
    a
    the
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    ______
    A
    An
    The
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I love to visit ______
    the
    a
    an
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    ______
    The
    A
    An
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం