ఆంగ్లము లో మీ దినచర్య చెప్పడం
try Again
Tip1:hello
Lesson 54
ఆంగ్లము లో మీ దినచర్య చెప్పడం
'అతను పొద్దున 8 గంటలకు స్నానం చేస్తాడు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.
He takes a shower at 8:00 AM
He does a shower at 8:00 AM
'సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి)
He goes to work at twelve o'clock
He has breakfast at twelve o'clock
'సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి)
She gets up at 7 o'clock.
She checks her emails at 7 o'clock.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
get up
gets up
am get up
getting up
చిట్కా
నేను ఉదయం 8 గంటలకు లేస్తాను = I get up at 8 in the morning
నేను 12 గంటలకు పని కి వెళ్తాను = I go to work at 12 o'clock
రోజు చేసే పనుల గురించి వర్ణించేటప్పుడు సామాన్య వర్తమాన కాలం ఉపయోగిస్తాము (Present Tense)
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
has breakfast
have breakfast
am have breakfast
having breakfast
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
takes a shower
am take a shower
taking a shower
take a shower
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
He ______
go to work
goes to work
is go to work
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Amit ______
have dinner
is have dinner
has dinner
What time=ఎన్ని గంటలకు
do you=మీరు (చేస్తారు)
What time=ఎన్ని గంటలకు
do you=మీరు (చేస్తారు)
'మీరు ఎన్ని గంటలకు స్నానం చేస్తారు?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
What time do you taking a shower?
What time do you take a shower?
What time do you are take a shower?
What time are you take a shower?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
What time do you
what times do you
What time are you
When are you
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
What time is
What time do
What time does
What time has
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
She ______
has lunch
have lunch
is have lunch
is do lunch
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
We ______
go to sleep
goes to sleep
going to sleep
are go to sleep
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
am go to sleep
go to sleep
going to sleep
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
am watch TV
is watch TV
watch TV
watching TV
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Does she ______
watches TV
watching TV
watch TV
to get up లేవడం
to brush బ్రష్ చేయడం
to take a shower స్నానం చేయడం
to have breakfast అల్పాహారం తినడం
to go to work పనికి వెళ్ళడం
to have lunch అన్నం తినడం
to watch tv tv చూడడం
to have dinner రాత్రి భోజనం చేయడం
to go to sleep నిద్రపోవడం
to get ready తయారు అవ్వడం
నేను ఏడు గంటలకు లేస్తాను
    • get
    • getting
    • up
    • at 7 AM
    • I
    • am
    మీరు ఎన్ని గంటలకు తయారవుతారు?
    • do
    • what time
    • get ready
    • you
    • are
    • getting ready
    నాకు 8 గంటలకు రాత్రి భోజనం ఉంది.
    • I
    • am
    • at
    • 8 o'clock
    • have dinner
    • on
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం