సమయం చెప్పడం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 55
సమయం చెప్పడం నేర్చుకోండి
What=ఏమిటి (ఎంత)
time=సమయం
'ఇప్పుడు సమయం ఎంత? ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
What time is it?
What time is?
Whats time is it?
When time is it?
ఇప్పుడు సమయం ఎంత?
  • time
  • it
  • is
  • what
  • when
  'ఇప్పుడు ఆరు గంటల ఇరవైఐదు నిముషాలు అయింది' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  It is 5:25
  It is 6:25
  It is 8:25
  It is 9:25
  చిట్కా
  It is 6:25 = ఆరు గంటల ఇరవైఐదు నిముషాలు అయింది
  It is 7:15 = ఏడు గంటల పదిహేను నిమిషాలు అయింది
  ఆడియో విని, సరైన అనువాదాన్ని ఎంచుకోండి 'It is 8:23' ;
  ఎనిమిది గంటల ఇరవైముడు నిముషాలు అయింది
  ఎనిమిది గంటల నలభైరెండు నిముషాలు అయింది
  ఏడు గంటల ముప్పై ఒకటి నిముషాలు అయింది
  తొమ్మిది గంటల ఇరవైముడు నిముషాలు అయింది
  చిట్కా
  ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు = 8:42 (eight forty-two)
  తొమ్మిది గంటల ఇరవైముడు నిమిషాలు = 9:23 (nine twenty-three)
  సమయం చెప్పేటప్పుడు, మొదలు గంటల సంఖ్య చెప్పి, ఆ తరువాత నిమిషాల సంఖ్య చెప్పాలి
  చిట్కా
  =
  6:25 - Six twenty-five

  8:05 - Eight O-five

  9:11 - Nine eleven

  2:34 - Two thirty-four
  =
  సమయం చెప్పేటప్పుడు, మొదట గంటల సంఖ్య చెప్పి ఆ తరువాత నిమిషాల సంఖ్య చెప్పాలి
  ఐదు గంటల పదిహేను నిముషాలు అయింది
  • has
  • it
  • 5:15
  • is
  • are
  చిట్కా
  =
  10:00 - Ten o'clock

  5:00 - Five o'clock

  1:00 - One o'clock
  =
  నిమిషాలు లేనప్పుడు o'clock అని చెప్పాలి
  చిట్కా
  10:00 = It is 10 o'clock
  10:00 = It is 10
  రెండు సరైన పద్ధతులే
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  It ______
  is 8:25 o'clock
  is 8:25
  'రెండు గంటల పన్నెండు నిమిషాలు అయింది ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  It is 2:12
  It are 2:12
  It is 2:12 o'clock
  Its 2:12
  చిట్కా
  7:15 PM = సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలు
  Seven fifteen in the evening
  7:15 AM = ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలు
  Seven fifteen in the morning

  పగలు 12 గంటల నుండి రాత్రి 11 గంటలకు 59 నిమిషాలు వరకు PM వాడుతారు.

  రాత్రి 12 గంటల నుండి పగలు 11 గంటలకు 59 నిమిషాలు వరకు AM వాడుతారు
  'నేను ఉదయం 7 గంటల 15 నిమిషాలకి లేస్తాను' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  I get up at 7:15 o'clock
  I get up at 7:15 PM
  I get up at 7:15 AM
  I get up at 7:15 in the evening
  'నేను మధ్యాహ్నం రెండు గంటలకు అన్నం తింటాను ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  I have lunch at 2 o'clock in the afternoon
  I have lunch at 2 o'clock at night
  I have lunch at 2 o'clock in the morning
  I have lunch at 2 AM
  'నేను సాయంత్రం 7 గంటలకు విహరించడానికి వెళ్తాను ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  I go for a walk at 7 in the evening
  I go for a walk at 7 in the morning
  I go for a walk at 7 AM
  I go for a walk at 7 in evening
  చిట్కా
  ఏడు గంటల పదిహేను నిమిషాలు = Quarter past seven (7:15)
  15 నిమిషాలని quarter అని కూడా అంటారు. ఏడు గంటల పదిహేను నిమిషాలు= Quarter past seven
  ఆరు ముప్పావు (పదిహేను నిమిషాలు తక్కువ ఏడు) = Quarter to seven (6:45)
  ఏడు గంటలకు ఇంకా పదిహేను నిమిషాలు ఉంది/పదిహేను నిమిషాలు తక్కువ ఏడు = Quarter to Seven
  చిట్కా
  ఏడున్నర(ఏడూ గంటల ముప్పై నిమిషాలు) = Half past seven (7:30)
  30 నిమిషాలని half అని కూడా అంటారు. ఏడూ గంటల ముప్పై నిమిషాలు = Half past Seven
  =
  నేను ఏడు గంటల పదిహేను నిమిషాలకు స్నానం చేస్తాను
  • I take a shower
  • at
  • quarter past
  • half to
  • seven
  • half past
  నేను తొమ్మిదిన్నర కి అల్పాహారం(ఉదయం తినేది) తీసుకుంటాను
  • at
  • I have breakfast
  • nine
  • half past
  • quarter past
  • half to
  చిట్కా
  ఏడు గంటల ఐదు నిమిషాలు = Five past seven (7:05)
  ఐదు నిముషాలు తక్కువ ఏడు = Five to seven (6:55)
  'ఐదు గంటల పదమూడు నిమిషాలు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  Thirteen to five
  Thirteen past five
  Five past thirteen
  Five to thirteen
  'ఐదు నిమిషాలు తక్కువ ఎనిమిది గంటలు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
  Five past eight
  Five to eight
  Eight past five
  Eight to five
  'నేను తొమ్మిది గంటల ఇరవైఐదు నిమిషాలకు వార్తలు చూస్తాను. ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
  I watch the news at twenty five past nine
  I watch the news at twenty five to nine
  I watch the news at twenty nine past five
  I watch the news on twenty five past nine
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం