ఇష్టాలు అయిష్టాలు చెప్పడం (నాకు సలాడ్ తినడం ఇష్టం)
try Again
Tip1:hello
Lesson 56
ఇష్టాలు అయిష్టాలు చెప్పడం (నాకు సలాడ్ తినడం ఇష్టం)
'నాకు బ్రెడ్ ఇష్టము ' ఆంగ్లం లోకి సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి );
I like noodles
I like cup cakes
I like apple
I like bread
'నాకు అన్నం ఇష్టము ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
I like rice
I am like rice
I am liking rice
I liking rice
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I really ______
likes
like
liking
am like
'శాలిని కి ఐస్క్రీం అంటే ఇష్టం.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి;
Shalini liking ice cream
Shalini is likes ice cream
Shalini like ice cream
Shalini likes ice cream
'నీకు నల్లచిక్కుడు మరియు అన్నం చాలా ఇష్టం ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి;
You really likes kidney beans and rice
You are really like kidney beans and rice
You really like kidney beans and rice
You really are like kidney beans and rice
ఆమెకు మ్యాగి ఇష్టం
    • like
    • likes
    • she
    • is
    • maggi
    • are
    నీకు అన్నం చాలా ఇష్టం
    • you
    • are
    • like
    • rice
    • really
    • likes
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Ankit ______
    really is likes
    really likes
    really does likes
    మా అమ్మ నాన్నలకు పిజ్జా ఇష్టం
    • parents
    • are
    • like
    • likes
    • my
    • pizza
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    We ______
    really like fish
    are really like fish
    are like fish really
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    ______
    We really likes
    He really like
    They really likes
    I really like
    చిట్కా
    =
    I, you, we, they -> like
    =
    He, she, it, a person (singular) -> likes
    'నాకు పాలు ఇష్టం లేదు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    I doesn't like milk
    I am not like milk
    I don't like milk
    I don't likes milk
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I ______
    likes
    don't like
    doesn't like
    నీకు బీర్ ఇష్టం లేదు
    • like
    • don't
    • doesn't
    • you
    • beer
    • likes
    'ఆమెకు ఫ్రైడ్ రైస్ తినడం ఇష్టం లేదు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    She don't like fried food
    She doesn't likes fried food
    She doesn't like fried food
    She don't likes fried food
    అంకిత్ కి మరియు నాకు పాలు ఇష్టం లేదు
    • Ankit
    • and
    • I
    • don't
    • like
    • milk
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    That woman ______
    don't like
    doesn't like
    doesn't likes
    ఆ మహిళలకు వెల్లుల్లి ఇష్టం లేదు
    • don't
    • women
    • woman
    • those
    • like
    • garlic
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I ______
    don't like
    doesn't like
    likes
    am like
    చిట్కా
    =
    I, you, we, they, more than 1 person (plural) -> don't like
    =
    He, she, it, a person (singular) -> doesn't like

    గుర్తుపెట్టుకోండి, ప్రతికులించే వాక్యం లో కేవలం 'do/does' రూపం మారుతుంది, 'like' ది కాదు

    doesn't likes
    సంభాషణ వినండి
    Hey Ram! Do you like milk?
    రామ్ ! మీకు పాలు ఇష్టమా?


    No, I don't like milk. I prefer coke.
    లేదు, నాకు పాలు ఇష్టం లేదు. నేను కోక్ అధికంగా ఇష్టపడుతాను.


    But milk is good for health!
    కాని పాలు ఆరోగ్యానికి మంచిది


    'మీకు టీ ఇష్టమా?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    Do you likes tea?
    Does you like tea?
    Do you like tea?
    Are you like tea?
    'పండ్లు ఆరోగ్యానికి మంచిది, మీకు పండ్లు ఇష్టమా?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
    Fruits are good for health. Do you like fruits?
    Fruits are good for health. Do you likes fruits?
    Fruits are good for health. Does you likes fruits?
    Fruits are good for health. Does you like fruits?
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    This cake is delicious! ______
    Does Meera like
    Does Meera likes
    Do Meera likes
    ఆంగ్లము లోకి అనువదించండి
    మీ చెల్లెలికి గుడ్లు ఇష్టమా?
    అంకిత్ మరియు నేహ కి చికెన్ ఇష్టమా?
    • Ankit and Neha
    • does
    • like
    • do
    • likes
    • chicken
    ఆ అబ్బాయికి ఐస్క్రీం ఇష్టమా?
    • do
    • likes
    • like
    • does
    • that boy
    • ice cream
    ఈ జనాలకు వేయించిన భోజనం (ఫ్రైడ్ ఫుడ్) తినడం ఇష్టమా?
    • fried food
    • do
    • does
    • like
    • these people
    • likes
    'షీలా కి శాఖాహార భోజనం ఇష్టమా?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
    Do Sheela like vegetarian food?
    Does Sheela like vegetarian food?
    Does Sheela likes vegetarian food?
    Do Sheela likes vegetarian food?
    ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి)
    నాకు శాఖాహార భోజనం ఇష్టము.
    అనుకూలంగా ప్రతికూలంగా ప్రశ్న
    i, you, we, they like dont like do (i/you/we/they) like?
    he, she, it likes doesnt like does (he/she/it) like?
    i i like pizza i dont like pizza do i like pizza?
    you you like pizza you dont like pizza do you like pizza?
    we we like pizza we dont like pizza do we like pizza?
    they they like pizza they dont like pizza do they like pizza?
    he he likes pizza he doesnt like pizza does he like pizza?
    she she likes pizza she doesnt like pizza does she like pizza?
    it it likes pizza it doesnt like pizza does it like pizza?
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం