ఎవరికైనా Recipe (తయారి విధానం) వివరించడం
try Again
Tip1:hello
Lesson 58
ఎవరికైనా Recipe (తయారి విధానం) వివరించడం
'Step 1: కొన్ని గుడ్లు మరియు కూరగాయలు తీసుకోండి' ఆంగ్లంలోకి అనువదించండి
Step 1: Give a few eggs and some vegetables
Step 1: Take a few eggs and some vegetables
'Step 2: గుడ్లు ఒక గిన్నెలో ఉంచండి ' ఆంగ్లంలోకి అనువదించండి
Step 2: Put the eggs into a bowl
Step 2: Sprinkle the eggs into a bowl
'Step 3: కొంచెం ఉప్పు మరియు మిరియాలు చిలకరించండి(వెయ్యండి )' ఆంగ్లంలోకి అనువదించండి
Step 3: Sprinkle some salt and pepper
Step 3: Sprinkle a few salt and pepper
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Keep
Put on
Sprinkle
'step 4: గుడ్ల మిశ్రమాన్ని బాగా కలపండి' ఆంగ్లంలోకి అనువదించండి
Step 4: Whisk to the eggs
Step 4: Whisk the eggs
'Step 5: కూరగాయల్ని చిన్న ముక్కలుగా తరగండి. ' ఆంగ్లంలోకి అనువదించండి
Step 5: Chop the vegetables finely
Step 5: Chopping the vegetables finely
'STEP 6: తరిగిన కూరగాయల్ని గుడ్ల మిశ్రమానికి కలపండి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Step 6: Remove the chopped vegetables from the egg mixture
Step 6: Add the chopped vegetables to the egg mixture
Step 6: Take the chopped vegetables to the egg mixture
Step 6: Give the chopped vegetables to the egg mixture
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Step 7: Mix ______
everybody
everyone
everything
to everything
'Step 8: ఒక వేయించే పాన్ లో కొద్దిగా వెన్న వేడి చెయ్యండి' ఆంగ్లంలోకి అనువదించండి
Step 8: Heat some butter at a frying pan
Step 8: Heat some butter in a frying pan
'పాన్ లోకి గుడ్డు మిశ్రమం వెయ్యండి ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Step 9: Pour the egg mixture into the frying pan
Step 9: Pour an egg mixture into the frying pan
Step 9: Pour the egg mixture with the frying pan
Step 9: Pouring the egg mixture into the frying pan
'Step 10: ప్రతీ వైపు రెండు నిమిషాలు వేయించండి.' ఆంగ్లంలోకి అనువదించండి
Step 10: Cook each side for two minutes
Step 10: Cooking each side for two minutes
'Step 11: ఆమ్లెట్ ను సగం లో మడిచి వేడిగా అందించండి.' ఆంగ్లంలోకి అనువదించండి
Step 11: Slice the omelet in half and serve warm
Step 11: Fold the omelet in half and serve warm
సంభాషణ వినండి
Step 1: Take a few eggs and some vegetables
Step 2: Put the eggs into a bowl
Step 3: Sprinkle some salt and pepper
Step 4: Whisk the eggs
Step 5: Chop the vegetables finely
Step 6: Add the chopped vegetables to the egg mixture
Step 7: Mix everything with a fork
Step 8: Heat some butter in a frying pan
Step 9: Pour the egg mixture into the frying pan
Step 10: Cook each side for two minutes
Step 11: Fold the omelet in half and serve warm
1: కొన్ని గుడ్లు మరియు కూరగాయలు తీసుకోండి

2: ఒక గిన్నె లో గుడ్లు వెయ్యండి

3: కొంచెం ఉప్పు మరియు మిరియాలు చిలకరించండి(వెయ్యండి )

4: గుడ్ల మిశ్రమాన్ని బాగా కలపండి

5: కూరగాయలని చిన్న ముక్కలుగా కొయ్యండి

6: తరిగిన కూరగాయలని గుడ్ల మిశ్రమానికి కలపండి

7: ఒక ఫోర్క్ తో అంతటినీ కలపండి.

8: ఒక వేయించే పాన్ లో కొద్దిగా వెన్న వేడి చెయ్యండి

9: పాన్ లోకి గుడ్డు మిశ్రమం వెయ్యండి

10: రెండు వైపులా రెండు నిమిషాలు వేయించండి.

11: ఆమ్లెట్ ను సగం లో మడిచి వేడిగా అందించండి.


జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Mix everything ______
from a fork
with a fork
for a fork
of a fork
ఆంగ్లము లోకి అనువదించండి|
కూరగాయల్ని ముక్కలుగా చేయండి
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Heat ______
a few butter
a butter
some butter
many butter
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Putting
Put
Take
బర్గర్ యొక్క రెసిపి
Slice a bun into two halves.
Mash a potato and add some salt and pepper.
Make a round shaped patty from this mixture.
Cook it for a few minutes.
Put it on one half of the bun.
Now, add a slice of cheese, a slice of tomato, and some lettuce.
Add some mayonnaise, and ketchup.
Cover with the other half of the bun.
Serve warm.
ఒక బన్ను ని రెండు భాగాలుగా కొయ్యండి.

ఒక బంగాళదుంపను ఉప్పు మరియు మిరియాల తో మాష్ చెయ్యండి .

ఈ మిశ్రమం తో ఒక గుండ్రటి ఆకారంతో పాటి తాయారు చెయ్యండి.

కొన్ని నిముషాలు వేడి చెయ్యండి.

దీనిని సగం బన్నుకి పెట్టండి.

ఇప్పుడు, ఒక్క పనీర్ ముక్క, టమాటో ముక్క మరియు కొంచం పాలకూర ఆకులు వెయ్యండి.

కొంచెం మయోనేసే మరియు కేచప్ వెయ్యండి

బన్ను యొక్క ఇంకో సగభాగం తో ముసేయండి.

వేడిగా అందించండి.


=
!
వినండి
చిట్కా
తదుపరి పదం