Restaurant లో సంభాషణ
try Again
Tip1:hello
Lesson 59
Restaurant లో సంభాషణ
I would like=నేను ఇష్టపడతాను
a=ఒక
table=టేబుల్(బల్ల)
for two=ఇద్దరి కోసం
చిట్కా
I want = నాకు కావాలి
I would like = నేను ఇష్టపడతాను
రెండు సరైనవే కాని 'I would like' ఎక్కువ మర్యాదగా ఉంటుంది
సంభాషణ వినండి
Hello! Welcome to the garden restaurant
హలో గార్డెన్ రెస్టారెంట్ కు మీకు స్వాగతము


Hi! A table for two, please
హాయ్! ఇద్దరు మనుషులకోసం టేబుల్ కావాలి


Inside or outside?
లోపలా లేదా బయటా ?


Outside, please
బయట


చిట్కా
Hi! A table for two, please = హాయ్! ఇద్దరి కోసం ఒక టేబుల్ కావాలి
ఆంగ్లం లో ఏదైనా వినతికి ముందు 'please' వాడటం ఎక్కువ మర్యాదగా ఉంటుంది
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
I like
I would like
I am like
I want to like
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
A table ______
from
with
for
'మీరు ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి ;
Is you ready to order?
Are you ready to order?
Are you ready to ordering?
Are you are ready to order?
'అవును, నేను ఒక సలాడ్ మరియు పుట్టగొడుగు పాస్తా ఇష్టపడతాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Yes, I would like a salad and a mushroom pasta
Yes, I like a salad and a mushroom pasta
Yes, I would like a salads and a mushroom pastas
Yes, I would like a salad or a mushroom pasta
సంభాషణ వినండి
Hello! A table for five, please
హలో! ఐదుగురి కోసం ఒక టేబుల్


Certainly. Are you ready to order?
తప్పకుండా. మీరు ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా?


Yes, I would like a portion of the lemon rice and some coke, please
అవును, నాకు ఒక్క ప్లేట్ నిమ్మకాయ రైస్ మరియు కోక్ కావాలి.


Sure!
ఖచ్చితంగా!


జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I would like ______
a
some
much
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Would you like anything to ______
drink?
drinking?
be drink?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Would you like ______
any
some
anyone
anything
నేను ఒక పోర్షన్ బట్టర్ పనీర్ ఇష్టపడతాను
    • would like
    • a portion
    • of
    • butter paneer
    • I
    చిట్కా
    A portion/ A serving = ఒక ప్లేట్
    A portion of daal makhni = ఒక ప్లేట్ దాల్ మఖ్ని
    'Main parts of the meal'^~^'typefacestyle'
    starter / appetizer భోజనం లో మొదటి భాగం, ఎందులో అయితే స్నాక్స్ అవి వడ్డిస్తారో
    main course భోజనం లో ముఖ్యమైన భాగం , ఎందులో అయితే రొట్టెలు, కూర, పాస్తా, అన్నం మొదలైనవి వడ్డిస్తారో
    dessert మిఠాయిలు - భోజనం లో చివరి భాగం
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    What ______
    are you like
    you like
    would you like
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    ______
    Would you like
    Would you are like
    Are you like
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Would you like ______
    few
    some
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    The pizza ______
    are
    is
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I would like an ice cream ______
    for dessert
    on dessert
    సంభాషణ వినండి
    Hello, Are you ready to order?
    హలో, మీరు ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా?


    Yes, I would like a portion of pasta for the main course
    అవును, నేను ముఖ్య పదార్థంగా ఒక్క ప్లేట్ పాస్తా తినాలి అనుకుంటున్నాను


    Sure! Some garlic bread with it?
    ఖచ్చితంగా! దానితో పాటు గార్లిక్ బ్రెడ్?


    No thanks, just the pasta
    లేదు, ధన్యవాదాలు, పాస్తా మాత్రమే.


    Certainly! What would you like for dessert?
    తప్పకుండా! మీరు తీపి కోసం ఎం తీసుకుంటారు?


    I would like a slice of the chocolate cake for dessert.
    నేను ఒక చాక్లెట్ కేకు స్లైస్ తీసుకుంటాను/ఇష్టపడతాను


    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం