Imperatives - ఆదేశాలు, నిర్దేశాలు ఇవ్వడం
try Again
Tip1:hello
Lesson 60
Imperatives - ఆదేశాలు, నిర్దేశాలు ఇవ్వడం
Please=దయచేసి
'దయచేసి వేచి ఉండండి. డాక్టర్ బిజీ గా ఉన్నారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Please wait. The doctor is busy.
Please you wait. The doctor is busy.
Please to wait. The doctor is busy.
Please waits. The doctor is busy.
'దయచేసి ప్రిన్సిపాల్ ఆఫీస్ బయట వేచి ఉండండి ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Please wait outside the principal's office
Please you wait outside the principal's office
Please waits outside the principal's office
Please to wait outside the principal's office
దయచేసి క్లాసు బయట వేచి ఉండండి
    • wait
    • you
    • please
    • outside
    • the classroom
    • are
    'దయచేసి కూర్చోండి ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Please to sit down
    Please you sit down
    Please sit down
    Please sits down
    చిట్కా
    Please sit down = దయచేసి కూర్చోండి
    Please you sit down తప్పు ఆంగ్లం .

    మీరు ఎవరికైనా ఆదేశాలు ఇచ్చినప్పుడు 'you' ఉపయోగించరు
    =
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Please ______
    sit down
    you sit down
    sits down
    'శాంతంగా ఉండండి' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Keep quiet
    You keep quiet
    Keeps quiet
    Keeping quiet
    చిట్కా
    Quiet = శాంతం
    Quite = అత్యంత/చాలా
    స్పెల్లింగ్ మీద దృష్టి పెట్టండి
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Please ______
    gets
    get
    you get
    getting
    Listen to me=నా మాట వినండి
    మీ నాన్నగారి మాట వినండి
    • father
    • your
    • to
    • listen
    • hear
    • you
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    ______
    Has
    Having
    Have
    You have
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    అరవొద్దు
    కార్ తీసుకొని రండి
    • gets
    • get
    • car
    • the
    • you
    • take
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Please ______
    open
    you open
    you are open
    turn on
    మీ గోర్లు కొరక్కండి
    • bite
    • nails
    • your
    • don't
    • to
    • biting
    కిటికీ దగ్గర నిలబడకండి
    • stand
    • don't
    • not
    • near
    • the window
    • doesn't
    Go=వెళ్ళండి(వెళ్ళడం)
    and=మరియు
    study=చదువుకోండి
    చిట్కా
    Go and study = వెళ్లి చదువుకోండి
    Go and do study తప్పు ఆంగ్లము.

    Study = చదవడం.

    'Study' కి ముందు 'do' ఉపయోగించాల్సిన అవసరం లేదు.
    =
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Go and ______
    do study
    study
    studying
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    Go and ______
    do brush your teeth
    brush your teeth
    brushing your teeth
    do brush to your teeth
    దయచేసి వేచి ఉండండి
    • waits
    • waiting
    • wait
    • please
    • do
    • to
    మీ టీచర్ మాట వినండి
    • hear
    • listen
    • your
    • teacher
    • to
    • are
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం