నాకు జ్వరం వచ్చింది ('have got' ఉపయోగం)
try Again
Tip1:hello
Lesson 61
నాకు జ్వరం వచ్చింది ('have got' ఉపయోగం)
చిట్కా
I have got a stomach ache = నాకు కడుపు నొప్పి ఉంది.
మీరు I have a stomach ache, అని కూడా చెప్పొచ్చు
I have got a fever = నాకు జ్వరం వచ్చింది
మీరు 'I have a fever' అని కూడా చెప్పొచ్చు

'Have got' బ్రిటిష్ ఆంగ్లము లో ఉపయోగిస్తారు

అమెరికా ఆంగ్లము లో 'have' ఉపయోగిస్తారు.
'నాకు జ్వరం ఉంది ' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
I have got a fever
I have get a fever
I am get a fever
I am have a fever
'నాకు కడుపునొప్పి ఉంది' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
I have got a stomach is ache
I have got a stomach ache
I have got a stomach aches
I have got a stomachs ache
'నాకు జలుబు చేసింది' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి.;
I have got a fever
I have got a cold
I have got a stomach ache
I am have a cold
ఆంగ్లము లోకి అనువదించండి
కడుపు నొప్పి
ఆంగ్లము లోకి అనువదించండి
జ్వరం
How=ఎలా
are=ఉన్నారు
you=మీరు
చిట్కా
How are you feeling = మీరు ఎలా ఉన్నారు(అనుభూతి చెందుతున్నారు)?
మనం ఎవరి ఆరోగ్యం గురించి అడిగేటప్పుడు 'How are you?' కి బదులు 'How are you feeling?' అనడం మంచిది.

'How are you feeling' ఇప్పుడు వారి అనుభూతి (ఆరోగ్యం) ని చూపిస్తుంది.
=
I=నేను
am=ఉన్నాను
not=కాదు
feeling=అనుభూతి
'I am not feeling well' తెలుగులో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
నేను మంచిగా అనుభూతి చెందడంలేదు
నేను బాగున్నాను
నేను మంచివాడిని
నేను అనుభూతి చెందడంలేదు
చిట్కా
I am not feeling well = నేను మంచిగా అనుభూతి చెందడంలేదు (అనారోగ్యంతో ఉన్నాను)
మీరు 'I am not well = నేను బాగాలేను/నాకు బాగలేదు', అని కూడా చెప్పవచ్చు
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I am ______
not feel well
not feeling well
not feels well
don't feeling well
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
How are you ______
feels
feel
'నాకు చాలా తలనొప్పి గా ఉంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I have got a terrible head ache
I am have a terrible head ache
I am get a terrible head ache
I have getting a terrible head ache
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I can't eat. I ______
am get
have got
have get
నాకు పళ్ళ నొప్పి ఉంది
  • a
  • toothache
  • stomach ache
  • have got
  • am have
  • I
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  Do you have a thermometer? I think ______
  I have got a fever
  I am get a fever
  I am have a fever
  ఆంగ్లము లోకి అనువదించండి
  నాకు జలుబు చేసింది
  జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
  Is there a dentist here? I ______
  have got a toothache
  have get a toothache
  am get a toothache
  'నాకు గొంతు నొప్పి ఉంది' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
  I have got a stomach ache
  I have got a sore throat
  I have got a head ache
  I have got a back ache
  stomach ache పొట్ట నొప్పి
  toothache పళ్ళ నొప్పి
  head ache తల నొప్పి
  back ache వెన్ను నొప్పి
  fever జ్వరం
  cold జలుబు
  cough దగ్గు
  sore throat గొంతునొప్పి
  diarrhea విరోచనాలు
  constipation మలబద్ధకం
  nausea వికారం
  vomit వాంతి
  bruise చర్మ గాయము
  fracture ఫ్రాక్చర్(పగులు)
  pain నొప్పి
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం