Let's యొక్క ఉపయోగం
try Again
Tip1:hello
Lesson 64
Let's యొక్క ఉపయోగం
చిట్కా
Let's = Let us
Let's ను, సలహా (suggestion) ఇచ్చే వాక్యాలలో ఉపయోగిస్తాము.
Eg: Let's go for a walk = (మనం) నడకకి వెళ్దాం పద.
Let us = పద మనం
Let's \'let us\' యొక్క షార్ట్ ఫార్మ్. ఇది సలహా ఇచ్చేటప్పుడు ఉపయోగిస్తారు, చెప్పేవారు వినేవారి తో చెయ్యాలనుకునే విషయం గురించి మాట్లాడేటపుడు ఉపయోగిస్తారు.
చిట్కా
Let's go for a walk = (మనం) నడకకి వెళ్దాం పద
Let's (Let us) ఉపయోగం (suggestion) సలహా ఇచ్చే వాక్యాలలో ఉపయోగిస్తాము.
She lets me use her phone = ఆమె నన్ను తన ఫోన్ ఉపయోగించనిస్తుంది (ఉపయోగించడానికి అనుమతిస్తుంది).
Let/Lets (lets, let యొక్క రూపం, he/she తో వస్తుంది ) = అనుమతి ఇవ్వడం
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Let have
Let's have
Let is have
Lets us
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Let's take
Let take
Let's keep
Lets us
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
It's Ankit's anniversary today. ______
Let's buy
Lets buyed
Lets us buy
Let take
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Let go
Let us go
Lets goes
Let we go
చిట్కా
Let's not make any noise. Dad is sleeping. = మనం ఎటువంటి శబ్దం చేయొద్దు. నాన్నగారు పడుకున్నారు
Suggestions (సలహా) ఇచ్చే ప్రతికూల వాక్యాలలో 'let's not' ఉపయోగిస్తారు.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Let's not forget
Let not forget
Let's forget not
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Let not talk
Let's not talk
Let talk not
Let's talk not
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Let's goes
Let go
Let's go
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Let's dance
Let dance
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Let's go
Let go
Let's not go
Let not go
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Let go
Let's go
Let's not goes
పద (మనం) పార్క్ కి వెళ్దాం
    • Let
    • Let's
    • to
    • go
    • the park
    • we
    పద( మనం) అక్కడ కూర్చుందాం
    • Let
    • Let's
    • sit
    • here
    • sat
    • there
    పద(మనం) తిరిగి వెళ్ళిపోదాం
    • Let's
    • goes
    • Let
    • go
    • back
    • walk
    పద(మనం) బయటికి వెళ్దాం
    • Let
    • goes
    • Let's
    • out
    • go
    • went
    'పద(మనం) కలిసి భోం చేద్దాం' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Let's eats together
    Let's eat together.
    Let eat together
    Let's us eat together
    'పద(మనం) కలిసి పార్టీ కి వెళ్దాం|' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Let's go for a party.
    Let go for a party.
    Let's goes for a party.
    Let goes for a party.
    'మనం బయటకి వేల్లోదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Let not go out.
    Let's go not out.
    Let's not go out.
    Let's no go out.
    '(మనం) కార్ లో కుర్చోవద్దు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Let's sit not in the car.
    Let's not sits in the car.
    Let not sit in the car.
    Let's not sit in the car.
    'పద(మనం) పిజ్జా తిందాం.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Let's eat pizza.
    Let's eats pizza.
    Let's not eat pizza.
    Lets us eat pizza
    '(మనం) ఈ రోజు రాత్రి వంట చేయొద్దు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Let's not cooks dinner tonight
    Let's not cook dinner tonight
    Let not cook dinner tonight
    Let's cook dinner tonight
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం