Present progressive & continuous tense
try Again
Tip1:hello
Lesson 65
Present progressive & continuous tense
చిట్కా
I am writing a letter = నేను ఒక లేఖ రాస్తున్నాను
Present progressive మరియు Present continuous ఒకటే tense యొక్క రెండు పేర్లు. ఇందులో వర్తమానంలో జరిగే పనుల గురించి వివరిస్తాము.
=

ఇది సాధారణ వర్తమాన కాలం కంటే భిన్నంగా ఉంటుంది , ఎందుకంటె ఇందులో మనం చెప్పేటప్పుడు జరిగే లేదా చాలా సమయం నుంచి జరుగుతూ ఉన్న సంఘటనలను వివరిస్తాము (కానీ రోజు చేసే అలవాట్ల గురించి కాదు)
చిట్కా
=
I go to work = నేను పనికి వెళ్తాను -> రోజు రొటీన్ -> present tense
I am going to work = నేను పనికి వెళ్తున్నాను-> ఇప్పుడు -> present progressive tense
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
am write
am writing
have writing
writes
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Neha and Pooja are at the play ground. They ______
are playing
playing
play
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Look, I ______
wear
am wearing
am wear
wearing
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
We ______
are sleep
are sleeping
do sleep
sleeping
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
They ______
play
are playing
playing
plays
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Everyone ______
are talking
do talk
is talk
is talking
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
They ______
is going
goes
are going
are go
మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?
    • who
    • talking
    • are
    • talk
    • you
    • to
    మీరు ఏం చేస్తున్నారు?
    • what
    • do
    • you
    • are
    • doing
    • we
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    They ______
    do not reading
    are not reading
    are read
    చిట్కా
    =
    Present Progressive Tense చాలా సమయం నుండి జరిగే పనిని కూడా సూచిస్తుంది. ఆ పని progress లో ఉన్నా, ఖచ్చితంగా, ఈ సమయంలో జరుగుతూ ఉండాల్సిన అవసరం లేదు.
    Eg. I am preparing for a dance competition.
    =
    మీరు డాన్స్ పోటి కోసం సిద్ధమవుతున్నారు - ఇది ఇంకొంత కాలం కొనసాగుతుంది అందుకే present progressive tense వస్తుంది.

    ఇది ఎప్పుడు చేసే పని కాదు కాబట్టి simple present tense రాదు.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I ______
    am study
    am studying
    do study
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I ______
    don't going
    are not going
    am not going
    am not go
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    We ______
    read
    do read
    reading
    are reading
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    You ______
    are taking
    are take
    do take
    taking
    మీరు ఇప్పుడు ఆడుతున్నారా?
    • Are
    • you
    • do
    • play
    • playing
    • right now?
    నేను ఇప్పుడు నిద్రపోతున్నాను
    • I
    • am
    • sleep
    • right now
    • sleeping
    • do
    'మేము టీవీ చూడట్లేదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    We are not watching TV.
    We do not watch TV.
    We not watching TV.
    We are watching TV.
    'మేము టౌన్ బయటకి వెళ్తున్నాము' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    We going out of town
    We are going out of town
    We are go out of town
    We're are going out of town
    'వారు వంట చేస్తున్నారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Do they cook food?
    They are cooking food?
    Are they cooking food?
    Do they cooking food?
    'వారు మనల్ని పిలుస్తున్నారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    Are they calling we?
    Do they call us?
    Do they calling us?
    Are they calling us?
    'నేను ప్రస్తుతం ఏ పుస్తకాలూ చదవడంలేదు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    I am reading book now.
    I am not reading any books right now.
    I do not reading any books right now.
    I am not read any books now.
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం