Can యొక్క ఉపయోగం
try Again
Tip1:hello
Lesson 68
Can యొక్క ఉపయోగం
Can=చెయ్యగలరా
you=నువ్వు/మీరు
Can=చెయ్యగలరా
you=నువ్వు/మీరు
చిట్కా
Can you dance? = నువ్వు నృత్యం చెయ్యగలవా?
'Can' ఏదైనా పని చేసే స్థోమతని చూపిస్తుంది.

మనం \'can\' తో మొదలయ్యే ప్రశ్నల్ని అడిగినపుడు, \'నువ్వు ___ చెయ్యగలవా?\' అని అడిగినట్లు.
Yes, I can dance = అవును, నేను నృత్యం చేయగలను
'మీరు హిందీ మాట్లాడగలరా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
Are you speak Hindi?
Can you speak Hindi?
You can speak Hindi
Do you can speak Hindi?
మీరు నాకు సహాయం చెయ్యగలరా?
    • help me
    • are
    • do
    • can
    • you
    • helps me
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    Are you
    Can you
    Can you are
    ఆంగ్లము లోకి అనువదించండి.
    మీరు ఆంగ్లం మాట్లాడగలరా?
    అవును, నేను ఆంగ్లం మాట్లాడగలను.
    • am
    • I
    • can
    • yes,
    • speak
    • English
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    Yes, my mother ______
    is drive
    drive
    can drive
    ఆంగ్లము లోకి అనువదించండి.
    నేను నృత్యం చెయ్యగలను.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    can not
    am not
    do not can
    చిట్కా
    నేను ఆంగ్లం మాట్లాడగలను = I can speak English
    నేను ఆంగ్లం మాట్లాడలేను = I can not speak English
    ప్రతికూల వ్యాక్యాలు చెప్పడానికి, 'can' మరియు verb (క్రియ-> speak) మధ్యలో 'not' ఉపయోగించండి.
    నేను వంట చెయ్యలేను.
    • can
    • do not
    • cook
    • not
    • I
    • am
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    am not speak
    can speak not
    not can speak
    can not speak
    ఆంగ్లము లోకి అనువదించండి.
    నేను మీకు సహాయం చెయ్యలేను.
    'ఆమె మీకోసం కేకు తయారు చెయ్యగలదా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    Can she bake a cake for you?
    Is she bake a cake for you?
    Does she bake a cake for you?
    Can't she bake a cake for you?
    చిట్కా
    =
    'Can not' యొక్క స్వల్ప రూపం 'can't'.
    =
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    She ______
    can't see
    can'ts not see
    'నేను మీ పార్టీ కి రాలేను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    I am not come to your party.
    I can't come to your party.
    I don't come to your party.
    I cann't come to your party.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I'm sorry, I ______
    can't
    can
    don't
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    can't
    can
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    Can
    Can you
    Can't not
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం