Hobbies: ఇష్టాలు అయిష్టాలు చెప్పడం
try Again
Tip1:hello
Lesson 69
Hobbies: ఇష్టాలు అయిష్టాలు చెప్పడం
నాకు టీవీ చూడటం ఇష్టం.
    • am
    • liking
    • I
    • like
    • watching TV
    • to
    'నాకు వంట చెయ్యడం ఇష్టం' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    I am like cooking.
    I like cooking.
    I like to cooking.
    I liking to cook.
    చిట్కా
    నాకు వంట చెయ్యడం ఇష్టం = I like cooking
    నేను వంట చేయటానికి ఇష్టపడతాను = I like to cook
    ఈ రెండు సరైనవీ.
    నేను సంగీతాన్ని వినడం ఇష్టపడతాను.
    • to music
    • listening
    • like
    • I
    • am
    • listen
    చిట్కా
    నేను సంగీతాన్ని వినడం ఇష్టపడతాను. = I like listening to music
    నేను సంగీతాన్ని వినడానికి ఇష్టపడతాను. = I like to listen to music
    ఈ రెండు సరైనవీ, ఇది గుర్తుపెట్టుకోండి 'listen/listening' తరువాత ఎప్పుడు 'to' వస్తుంది.
    'నాకు సంగీతం వినడం ఇష్టం.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    I like to listen music.
    I like to listen to music.
    I like listening music.
    I am like to listen to music.
    నాకు నా స్నేహితులతో బయటకి వెళ్ళటం ఇష్టం.
    • to go out
    • with my friends
    • liking
    • like
    • am
    • I
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I like ______
    watching
    to watching
    watch
    watching to
    'మీకు ప్రయాణం చెయ్యడం అంటే ఇష్టమా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    Do you like to travel?
    Are you like to travel?
    Does you like to travel?
    Do you liking to travel?
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం