Simple Past - ప్రతికూల
try Again
Tip1:hello
Lesson 73
Simple Past - ప్రతికూల
They=వారు
were not=కారు/లేరు
at=వద్ద
home=ఇల్లు
I=నేను
was not=లేను
happy=సంతోషంగా
చిట్కా
=
సాధారణ భూతకాలం యొక్క ప్రతికూల వాక్యం లో 'was/were' తరువాత 'not' ఉపయోగిస్తారు.
Eg: The weather was not nice yesterday - నిన్న వాతావరణం బాగాలేదు.
=
చిట్కా
నేను నిన్న స్కూల్ కి వెళ్ళాను = I went to school yesterday
నేను నిన్న స్కూల్ కి వెళ్ళాను - ఇది సామాన్య భూతకాలం.

ఇందులో క్రియ 'go' యొక్క 'past' రూపం 'went' ఉపయోగించారు.
నేను నిన్న స్కూల్ కి వెళ్ళలేదు = I did not go to school yesterday
సాధారణ భూతకాల వాక్యం , ఎందులో అయతే క్రియ ఉంటుందో, అందులో 'I, we, they, he, she' లతో 'did not' ఉపయోగిస్తారు మరియు క్రియ యొక్క వర్తమాన రూపం వస్తుంది.
past simple past simple negative
they went out they did not go out
he studied he did not study
i bought i did not buy
we saw we did not see
she played she did not play
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
She ______
did not play
was not play
did not played
did play not
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
We ______
did not went
did not go
was not go
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
They ______
did not
was not
were not
do not
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
The train ______
were not
did not
do not
was not
'అతను నిన్న రాత్రి టీవీ చూడలేదు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
He did not watch TV last night.
He did not watched TV last night.
He was not watched TV last night.
He does not watch TV last night.
'వారు క్లాసు రూమ్ శుభ్రం చెయ్యలేదు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
They did not cleaned the class room.
They were not cleaned the class room.
They did not clean the class room.
They were not clean the class room.
'మీరు ఇంట్లో లేరు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
You was not at home.
You do not at home.
You did not at home.
You were not at home.
'నేను గత వారం ఇండియాలో లేను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
I was not in India last week.
I did not in India last week.
I were not in India last week.
I am not in India last week.
'నాకు ఏమి తెలియదు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
I did not knew anything.
I did not know anything.
I knew not anything.
I was know anything.
ఆంగ్లము లోకి అనువదించండి.
నేను ఇంటికి వెళ్లొద్దు అని అనుకున్నాను.
ఆంగ్లము లోకి అనువదించండి.
వారు మన ఇంటికి రాలేదు.
ఆంగ్లము లోకి అనువదించండి.
మీరు అక్కడ లేరు.
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం