Interview - మీ పరిచయం ఇవ్వడం
try Again
Tip1:hello
Lesson 76
Interview - మీ పరిచయం ఇవ్వడం
చిట్కా
=
మీరు ఇవ్వాళ ఒక కంపెనీ లో సేల్స్ మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నారు.

మనం ఇంటర్వ్యూలో ఆంగ్లంలో మంచిగా మాట్లాడడం నేర్చుకుందాం
=
Good morning!=శుభోదయం
I am=నేను (ఉన్నాను)
here=ఇక్కడ
for=కోసం
డైలాగ్ వినండి
Good morning! I am Shalini.
I am here for an interview.
శుభోదయం! నేను శాలిని. నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూ కి వచ్చాను.


For which position?
ఏ స్థానం కోసం?


For a sales manager.
సేల్స్ మేనేజర్ కోసం.


Ok. Please have a seat.
సరే, దయచేసి కూర్చోండి.


Thank you!
ధన్యవాదాలు!


నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూ కోసం ఉన్నాను (వచ్చాను).
    • here
    • an
    • interview
    • for
    • I am
    • there
    Tell me=నాకు చెప్పండి
    something=కొంచెం
    about=గురించి
    డైలాగ్ వినండి
    Good morning! I am Neerja.
    I am the HR head of this company.
    శుభోదయం! నేను నీరజ. నేను ఈ కంపెనీ HR హెడ్ ని.


    Good morning madam. Nice meeting you.
    I am Shalini.
    శుభోదయం మేడమ్. మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది. నేను శాలిని.


    Please have a seat, Shalini.
    Tell me something about yourself.
    దయచేసి కూర్చోండి శాలిని. మీ గురించి కొంచెం చెప్పండి.


    Thank you madam.
    ధన్యవాదాలు మేడమ్.


    చిట్కా
    =
    మిమ్మల్ని ఇంటర్వ్యూ లో మీ గురించి చెప్పమని అడిగినప్పుడు:
    1). మీరు మీ పేరు ముందే చెప్పి ఉంటె, మళ్ళీ చెప్పాల్సిన అవసరంలేదు

    2). మీరు మీ పేరు చెప్పకుంటే ముందు మీ పేరు చెప్పండి. గుర్తుంచుకోండి పేరు చెప్పడానికి \'I am Ankit\' లేదా \'My name is Ankit\' అనండి. \'Myself Ankit\' ఎప్పుడు అనకూడదు.
    =
    'Tell me something about yourself' యొక్క జవాబు.
    I am from Patiala. I have a B-Com degree from Patiala University. I graduated in 2010. I am working as a junior sales manager at Amul currently.
    నేను పటియాలా నుండి వచ్చాను. నేను పటియాలా విశ్వవిద్యాలయం నుండి ఒక B-Com డిగ్రీ కలిగి ఉన్నాను. నేను 2010 లో పట్టభద్రుడనయ్యాను. నేను ప్రస్తుతం అమూల్ లో ఒక జూనియర్ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాను.


    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    I'm
    Myself
    I'm a
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    passed out
    graduated
    am graduated
    did graduated
    'నేను ప్రస్తుతం రిలయన్స్ లో పని చేస్తున్నాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    I am currently work at Reliance.
    I am currently working at Reliance.
    I am currently do work at Reliance.
    I currently working at Reliance.
    I am=నేను
    a=ఒక
    నేను ఒక కళల (ఆర్ట్స్) పట్టభద్రురాలిని.
    • an
    • graduate
    • I am
    • graduated
    • arts
    • a
    'నాకు డిల్లి విశ్వవిద్యాలయం నుండి బీ ఎస్ సి డిగ్రీ వుంది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    I am have a BSc degree from Delhi University.
    I have a BSc degree from Delhi University.
    I having a BSc degree from Delhi University.
    I am get a BSc degree from Delhi University.
    What=ఏమి
    are=ఉన్నాయి
    your=మీ
    డైలాగ్ వినండి
    Good morning Madam. I am Priya. I am here for an interview.
    శుభోదయం మేడమ్. నేను ప్రియా. నేను ఒక ఇంటర్వ్యూ కోసం ఇక్కడ ఉన్నాను.


    Please have a seat. Tell me something about yourself.
    దయచేసి కూర్చోండి. మీ గురించి కొంచెం చెప్పండి.


    Madam I am from Delhi. I graduated from Delhi University in 2009. I am currently working as a data entry operator.
    మేడమ్ నేను ఢిల్లీ నుండి వచ్చాను. నేను 2009 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాను. నేను ప్రస్తుతం ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాను.


    What are your qualifications?
    మీ అర్హతలు ఏమిటి?


    I have a BSc degree. I also have a diploma in data processing.
    నాకు ఒక BSc డిగ్రీ ఉంది. నాకు డేటా ప్రాసెసింగ్ లో డిప్లొమా కూడా ఉంది.


    నాకు కంప్యూటర్ అప్లికేషన్ లో డిప్లొమా ఉంది.
    • I
    • have
    • in
    • computer application
    • a diploma
    • having
    నేను ఒక ఇంటర్వ్యూ కోసం ఇక్కడ ఉన్నాను.
    • here
    • I am
    • for
    • to
    • come
    • an interview
    నేను రిలయన్స్ లో ఒక జూనియర్ సేల్స్ మేనేజర్ ని.
    • junior sales manager
    • I am
    • at
    • Reliance
    • a
    • on
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం