Interview - మీ పని గురించి చెప్పడం
try Again
Tip1:hello
Lesson 77
Interview - మీ పని గురించి చెప్పడం
డైలాగ్ వినండి
Good morning Sir, I am Vimal.
శుభోదయం సర్! నేను విమల్.


Good morning Vimal, Where are you currently working?
శుభోదయం విమల్. ప్రస్తుతం మీరు ఎక్కడ పని చేస్తున్నారు?


I am currently working at Reliance.
నేను ప్రస్తుతం రిలయన్స్ లో పని చెస్తునాను.


What is your role there?
అక్కడ మీ రోల్ ఏమిటి?


I am a salesman.
నేను ఒక సేల్స్ మాన్.


ఆంగ్లము లోకి అనువదించండి.
నేను ఒక బ్యాంకు అధికారిని.
'నేను ఒక సేల్స్ మేనేజర్ ని.' ఆంగ్లము లోకి అనువదించండి.;
I am the sales manager.
I am a sales manager.
I am sales manager.
I am work as sales manager.
డైలాగ్ వినండి
What is your role?
మీ రోల్ ఏమిటి?


I am a salesman. I help the customers find the right products. I also answer their queries regarding our products.
నేను ఒక సేల్స్ మాన్ ని. నేను వినియోగదారులకు సరైన ఉత్పత్తులను కనుగొనడానికి సహాయం చేస్తాను. మరియు మా ఉత్పత్తులు గురించి వారి ప్రశ్నలకు సమాధానం చెప్తాను.


డైలాగ్ వినండి
What is your role?
మీ రోల్ ఏమిటి?


I am a customer care executive.
I take care of the queries and complaints of the customers.
I also tell them about new products and services
నేను ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్.
నేను వినియోగదారుల యొక్క ప్రశ్నలు మరియు ఫిర్యాదులు చూస్తుంటాను.
నేను కొత్త ఉత్పత్తులు మరియు సేవల గురించి కూడా వారికి చెప్తూ ఉంటాను.


'మీ పాత్ర గురించి చెప్పడానికి కొన్ని క్రియలు(verbs)'^~^'typefacestyle'
ఆంగ్లం తెలుగు ఉపయోగించే పద్దతి
to take care జాగ్రతగా తీసుకోవడం i take care of…
to handle సంభాళించు i handle…
to manage నిర్వహించడం/మేనేజ్ చేయడం i manage…
to answer జవాబు ఇవ్వడం i answer…
to respond స్పందించడం i respond to…
to resolve పరిష్కరించడం i resolve…
to sell అమ్మడం i sell…
to look after సంరక్షించడం i look after…
to be responsible బాధ్యతగా ఉండడం i am responsible for…
to tell చెప్పడం i tell (them/the customers) about…
నేను వినియోగదారుని ప్రశ్నలకు జవాబిస్తాను.
    • answer
    • queries
    • customer
    • I
    • am
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    tell
    am tell
    talk
    tell to
    'నేను వినియోగదారుని ఫిర్యాదులను పరిష్కరిస్తాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    I resolve customer complaints.
    I am resolve customer complaints.
    I am resolving customer complaints.
    I do resolve customer complaints.
    డైలాగ్ వినండి
    What is your role?
    మీ రోల్ ఏమిటి?


    I am an assistant at Reliance.
    I handle day to day activities of the company.
    I also respond to emails and phone calls.
    నేను రిలయన్స్ లో ఒక సహాయకుడను.
    నేను కంపెనీలో జరిగే రోజు వారి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను.
    నేను ఇమెయిళ్ళు మరియు ఫోన్ కాల్స్ కి కూడా స్పందిస్తూ ఉంటాను.


    How long=ఎంత కాలం నుండి?
    have you been working=మీరు పని చేస్తున్నారు
    చిట్కా
    How long have you been working there? = మీరు అక్కడ ఎంత కాలం నుండి పని చేస్తున్నారు ?
    \'Have been\' ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది మీరు , గత కొంత కాలంగా చేస్తూ (ఇప్పుడు కూడా జరుగుతూ) ఉన్న ఏదైనా పనిని గూర్చి వివరించడానికి ఉపయోగపడుతుంది.
    =
    \'Did\' భూతకాలం. Past tense (భూతకాలం) ఇది మీరు గతం లో చేసి ఇప్పుడు ముగుసిపోయిన ఏదైనా పనిని గూర్చి వివరించడానికి ఉపయోగపడుతుంది.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    How long ______
    did
    have you
    have you been
    are you been
    'నేను అక్కడ గత నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    I worked there for the last four years.
    I have been working there for the last four years.
    I am been working there for the last four years.
    I have working there for the last four years.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    been working
    have been working
    did work
    సంభాషణ వినండి
    What is your role?
    మీ రోల్ ఏమిటి?


    I am a customer care executive.
    I take care of the queries and complaints of the customers.
    I also tell them about new products and services
    నేను ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్.
    నేను వినియోగదారుల యొక్క ప్రశ్నలు మరియు ఫిర్యాదులు చూస్తుంటాను.
    నేను కొత్త ఉత్పత్తులు మరియు సేవల గురించి కూడా వారికి చెప్తూ ఉంటాను.


    How long have you been working there?
    మీరు అక్కడ ఎంత కాలంగా పని చేస్తున్నారు?


    I have been working there for the last two years.
    నేను గత రెండు సంవత్సరాలుగా అక్కడ పని చేస్తున్నాను.


    సంభాషణ వినండి
    What is your role?
    మీ రోల్ ఏమిటి?


    I am an accountant.
    I handle my company's accounts and finances.
    నేను ఒక్క అకౌంటెంట్ ని. నేను మా కంపెనీ యొక్క ఖాతాలు మరియు ఫైనాన్స్ విషయాలు చూస్తుంటాను.


    How long have you been working there?
    మీరు ఎంత కాలంగా అక్కడ పని చేస్తున్నారు?


    I have been working there for the last six months.
    నేను అక్కడ గత ఆరు నెలలుగా పని చేస్తున్నాను.


    ఆంగ్లము లోకి అనువదించండి.
    నేను అక్కడ గత మూడు నెలలుగా పని చేస్తున్నాను .
    'కామన్ ప్రొఫెషన్స్'^~^'typefacestyle'
    doctor డాక్టర్
    engineer ఇంజనీర్
    student విద్యార్థి
    teacher గురువు
    clerk గుమస్తా
    nurse నర్స్
    driver డ్రైవర్
    dentist దంతవైద్యుడు
    government officer ప్రభుత్వ అధికారి
    customer service representative వినియోగదారుల సేవా ప్రతినిధి
    manager నిర్వాహకుడు
    assistant సహాయకుడు
    house-wife గృహిణి
    business man వ్యాపారవేత్త
    model మోడల్
    actor నటుడు
    singer గాయకుడు
    dancer నర్తకుడు/నర్తకి
    principal ప్రధానోపాధ్యాయుడు
    politician రాజకీయవేత్త
    management trainee మెనేజ్మెంట్ అభ్యాసి / ట్రైనీ
    intern అభ్యాసి / ట్రైనీ
    entrepreneur పారిశ్రామిక వేత్త/వ్యవస్థాపకుడు
    sales man అమ్మకదారుడు
    sales woman అమ్మకాల మహిళ
    analyst విశ్లేషకుడు
    shop keeper దుకాణదారుడు
    beautician బ్యూటీషియన్
    unemployed నిరుద్యోగి
    designer డిజైనర్
    hr professional మానవ వనరుల నిపుణుడు
    finance professional ఫైనాన్సు నిపుణుడు
    accountant అకౌంటెంట్
    office boy గుమాస్తా
    adminstrator నిర్వాహకుడు
    educationalist విద్యావేత్త
    business woman వ్యాపారవేత్త
    servant సేవకుడు
    freelancer ఫ్రీలన్సర్ (సోంతగా, ఏ సంస్థలో ఉద్యోగిగా కాకుండా పనిచేయు వాడు )
    chef వంటగాడు (పెద్ద హోటల్స్ లో వంటలు చేసేవాడు)
    travel agent యాత్రా/పర్యాటక (సంస్థ) ప్రతినిథి
    tour guide యాత్రా/పర్యాటక మార్గదర్శకుడు
    farmer రైతు
    pilot విమాన చోదకుడు
    air hostess విమానాలలో ప్రయాణీకుల సౌకర్యాలు చూసే మహిళా ఉద్యోగి
    social worker సామాజిక కార్యకర్త
    policeman పోలీసు
    policewoman మహిళా పోలీస్
    milkman పాలమనిషి
    peon గుమస్తా
    I don't have=నా దగ్గర లేదు
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I am a fresher. I ______
    have not been
    don't have
    am not have
    నేను ఒక్క ఫ్రెషర్ ని.
    • am
    • a
    • I
    • have
    • fresher
    • the
    'నాకు మూడు సంవత్సరాల అనుభవం ఉంది.' ఆంగ్లము లోకి అనువదించండి.;
    I have three years of experience.
    I am have three years of experience.
    I have three years for experience.
    I am having three years of experience.
    నాకు రెండు సంవత్సరాల అనుభవం ఉంది.
    • two years
    • I
    • am having
    • have
    • experience
    • of
    సంభాషణ వినండి
    Good morning Madam. I am Priya. I am here for an interview.
    శుభోదయం మేడమ్. నేను ప్రియా. నేను ఒక ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాను.


    Please have a seat. Tell me something about yourself.
    దయచేసి కోర్చోండి. నాకు మీ గురించి చెప్పండి.


    Madam I am from Delhi. I graduated from Delhi University in 2009. I have three years of experience.
    మేడమ్ నేను ఢిల్లీ నుండి వచ్చాను. నేను 2009 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలినయ్యాను. నాకు మూడు సంవత్సరాల అనుభవం ఉంది.


    What are your qualifications?
    మీ అర్హతలు ఏమిటి?


    I have a diploma in data processing.
    నేను డేటా ప్రాసెసింగ్ లో డిప్లొమా కలిగి ఉన్నాను.


    Where are you working currently?
    మీరు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారు ?


    I am working at Infosys currently.
    నేను ప్రస్తుతం ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాను.


    How long have you been working there?
    మీరు ఎంత కాలంగా అక్కడ పని చేస్తున్నారు?


    I have been working there for the last one year.
    నేను గత సంవత్సరం కాలంగా అక్కడ పని చేస్తున్నాను.


    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం