Interview - మీ గుణగణాలు మరియు లోపాలు గురించి చెప్పడం
try Again
Tip1:hello
Lesson 79
Interview - మీ గుణగణాలు మరియు లోపాలు గురించి చెప్పడం
చిట్కా
Strength = సామర్థ్యం
Weakness = బలహీనత
\'What are your strengths and weaknesses?\' - ఒక సాధారణ ఇంటర్వ్యూ ప్రశ్న

నేడు మనము ఆంగ్లంలో దీని సమాధానం నేర్చుకుందాం.
hard working శ్రమించే
diligent శ్రమించే / శ్రద్ధ గల
creative సృజనాత్మక
honest నిజాయతి గల
loyal నమ్మకమైన
team player అందరితో కలిసి పని చేసే
organized నియమబద్ధమైన/వ్యవస్థీకృత
analytical విశ్లేషణాత్మకమైన
self motivated స్వీయ ప్రేరణ గల
determined దృఢ సంకల్పం గల
నేను చాలా కష్టపడి పని చేసే తత్త్వం గలవాడిని.
    • I
    • a
    • working
    • am
    • very hard
    • work
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I am ______
    a very honest
    an very honest
    very honest
    the very honest
    'I am very loyal and honest.' తెలుగులో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    నేను చాలా నమ్మకమైన మరియు నిజాయితీపరుడిగా ఉండేవాడని.
    నేను చాలా కష్టపడే వాడిని మరియు నిజాయితీపరుడని.
    నేను చాలా నమ్మకమైన మరియు నిజాయితీపరుడని.
    నేను చాలా నమ్మకమైన మరియు నిజాయితీపరుడిగా ఉంటాను.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I am ______
    creatives
    a creative
    creative
    నేను చాలా కష్టపడేతత్త్వం ఉన్న వ్యక్తిని.
    • am
    • a
    • I
    • very diligent
    • person
    • have
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I am ______
    team player
    a team player
    ఆంగ్లము లోకి అనువదించండి.
    కష్టపడి పనిచేసేవారు
    సంభాషణ వినండి
    What are your strengths?
    మీ బలాలు ఏమిటి?


    I am very hard working and organized. I am very loyal and honest. I am a team player.
    నేను చాలా కష్టపడి మరియు వ్యవస్థీకృతంగా పని చేస్తాను . నేను చాలా నమ్మకమైన మరియు నిజాయితీపరుడిని . నేను ఒక టీం ప్లేయర్ ని (అందరితో కలిసి పని చేస్తాను).


    I have=నా దగ్గర ఉన్నాయి
    నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయ్.
    • good
    • communication skills
    • am
    • have
    • I
    • having
    నేను చాలా నమ్మకమైన వాడిని.
    • am
    • a
    • I
    • diligent
    • very
    • loyal
    చిట్కా
    =
    మీరు మీ లక్షణాలను చెప్పేటప్పుడు, వ్యక్తిత్వ లక్షణాలతో పాటు (hard working, honest, diligent etc.), మీ అధ్యయనాలు లేదా పూర్వ అనుభవానికి సంబంధించిన విషయాలు చెప్పాలి.
    =
    I=నాకు
    have=ఉంది
    strong knowledge=బలమైన జ్ఞానం
    of=యొక్క
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    am have strong
    have strong
    having strong
    was have strong
    I have=నాకు ఉంది
    a lot of=చాలా
    experience=అనుభవం
    నాకు సేల్స్ మరియు మార్కెటింగ్ లో చాలా అనుభవం ఉంది.
    • sales and marketing
    • a lot of
    • I have
    • in
    • experience
    • I am having
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    have many experience
    have a lot of experience
    am having many experience
    have lot of experiences
    డైలాగ్
    What are your strengths?

    మీ బలాలు ఏమిటి?


    I am very hard working and self motivated. I am very determined. I have a good knowledge of sales and marketing
    నేను చాలా కష్టపడి పని చేసే మరియు స్వీయ ప్రేరణ ఉన్న వ్యక్తిని. నేను చాలా దృఢ నిశ్చయం గల వాడిని. నాకు సేల్స్ మరియు మార్కెటింగ్ యొక్క మంచి జ్ఞానం ఉంది.


    Great! What are your weaknesses?
    చాలా మంచిది! మీ బలహీనతలు ఏమిటి?


    చిట్కా
    =
    ఇంకో ప్రశ్న కూడా అడగవచ్చు: What are your weaknesses?

    మీ లోపాలు చెప్పేటప్పుడు ఏదైనా పాజిటివ్ విషయం అందులో ఉండేలా చూసుకోండి.
    =


    Sometimes, I end up spending too much time to get everything perfect = కొన్నిసార్లు, నేను పర్ఫెక్ట్ పని చెయ్యడానికి చాలా సమయం తీసుకుంటాను

    ఇదొక రకమైన పాజిటివ్ లోపం.
    'నేను చాలా భావోద్వేగాలు కలిగి ఉంటాను.' ఆంగ్లము లోకి అనువదించండి.;
    I am a very emotional.
    I am very emotional.
    I have very emotional.
    I am having very emotional.
    చిట్కా
    I sometimes go out of my way to help others = నేను కొన్నిసార్లు ఇతరులకు సహాయం చేయడం కోసం నా పరిమితులు దాటి వెళ్తాను.
    =
    ఇది పూర్తిగా లోపం కాదు, ఎందుకంటే ఎవరికైనా సహాయం చెయ్యడం ఒక్క మంచి విషయం. కాని మీరు మీ పరిమితి కంటే ఎక్కువ సహాయం చేస్తారు, దాని గురించి కొన్ని సార్లు మీ పని మీరు సక్రమంగా చెయ్యలేరు.
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం