How ప్రశ్నలు
try Again
Tip1:hello
Lesson 82
How ప్రశ్నలు
'మీరు ఎంత తరచుగా నడకకి వెళ్తారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
How long do you go for a walk?
How much do you go for a walk?
How often do you go for a walk?
How many do you go for a walk?
'గిన్నెలో ఎన్ని పాలు ఉన్నాయ్?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
How many milk is there in the bowl?
How often milk is there in the bowl?
How long milk is there in the bowl?
How much milk is there in the bowl?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
______
How long
How are
How many
మీరు మీ అమ్మమ తో ఎంత తరచుగా కలుస్తారు?
    • meet
    • do
    • How often
    • you
    • grandmother
    • your
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    How many
    How often
    How long
    How did
    చిట్కా
    How many times? = ఎన్ని సార్లు? (1 సారి, 11 సార్లు, 4 సార్లు)
    'How many times' ఒక పని ఎన్ని సార్లు జరిగిందో అడుగుతుంది (భూతకాలం). దీని సమాధానం ఎప్పుడు ఒక 'exact' సంఖ్య ఉంటుంది. Eg: How many times did you visit Paris last year? (answer = 3 times)
    How often = ఎంత తరచుగా (ప్రతి వారం, నెలలో ఒకసారి, ప్రతి రోజు)
    'How often' దాని ('How many times') కంటే 'generic' ప్రశ్న. ఇది వర్తమానకాలం/ భవిష్యకాలం అన్నిటికి ఉపయోయపడుతుంది eg: How often do you visit Paris? (answer = every month)
    నిన్న రాత్రి ఫోన్ ఎన్ని సార్లు మోగింది?
    • did
    • the phone
    • last night
    • ring
    • how many times
    • how often times
    'నీకు ఇక్కడికి రావడకికి ఎంత సమయం పట్టింది?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
    How often did it take you to get here?
    How many times did it take you to get here?
    How long did it take you to get here?
    How far did it take you to get here?
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    How many times
    How often
    How much
    How far
    ముంబాయిలో నీ నివాసం ఎంత కాలం ఉండింది?
    • was
    • your stay
    • how far
    • in Mumbai
    • how long
    • are
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    How often
    How far
    How many
    How high
    'మీ సోదరుడు ఎంత పొడవుగా ఉంటాడు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
    How long is your brother?
    How high is your brother?
    How tall is your brother?
    How much is your brother?
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    How many
    How much
    How old
    how long ఎంత సేపు
    how often ఎంత తరచుగా
    how many times ఎన్నిసార్లు
    how far ఎంత దూరం
    how high ఎంత ఎత్తు
    how tall ఎంత పొడవు
    how much ఎంత
    how many ఎన్ని
    how wide ఎంత వెడల్పు
    how deep ఎంత లోతు
    how old ఎంత పెద్దగ/ఎన్ని సంవత్సరాలు
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    ______
    How many
    How tall
    How long
    How much time
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    ______
    How far are
    How far is
    How much far is
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం