Using 'like' as a preposition
try Again
Tip1:hello
Lesson 86
Using 'like' as a preposition
చిట్కా
Neha is like a sister to me. = నేహ నాకు చెల్లెలు లాంటిది.
'Like' ను ఒక preposition (విభక్తి) లాగా వాడుతారు దీనిని రకరకాలుగా ఉపయోగిస్తారు. ఇక్కడ 'like' యొక్క ఉపయోగం (సమానత్వం) కనిపిస్తుంది మరియు తేడా కూడా.
There is nothing like a cup of hot tea in winters. = చలి కాలాల్లో వేడి టీ లాంటిది ఇంకోటి ఉండదు.
చిట్కా
He sings like a professional singer. = అతను ఒక ప్రొఫెషినల్ గాయకుడి లాగా పాడుతాడు.
సమానత్వం చూపేటప్పుడు 'like' ను నామవాచకం మరియు సర్వనామాలతో వాడుతారు.
=
చిట్కా
It looks like it's going to rain soon. = త్వరలోనే వర్షం పడబోతుంది అని అనిపిస్తుంది.
మనం 'like' యొక్క ప్రయోగం 'seem, look, sound, smell, taste, feel' లాంటి పదాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపించటానికి ఉపయోగిస్తాము.
It looks like it's going to rain soon. = త్వరలోనే వర్షం పడబోతుంది అని అనిపిస్తుంది.
చిట్కా
Celebrities like actors and singers often come here. = నటులు మరియు గాయకులు వంటి ప్రముఖులు తరచుగా ఇక్కడకు వస్తుంటారు.
ఉదాహరణ (example) ఇచ్చేటపుడు కూడా 'like' ను ఉపయోగిస్తారు.
=
చిట్కా
Something like two thousand visitors come here every day = సుమారు రెండు వేల మంది దాకా, సందర్శకులు ప్రతి రోజు ఇక్కడకు వస్తుంటారు.
ఒక అంచనా సంఖ్య (approximate value) లేక ఏదైనా ప్రత్యేకత చెప్పడానికి కూడా 'like' ని ఒక preposition లాగా ఉపయోగిస్తారు.
=
'నా కుక్క నాకు ఒక కుటుంబ సభ్యుడి వంటిది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
My dog is like a family member to me.
My dog likes a family member to me.
My dog like a family member to me.
My dog is likes a family member to me.
'మాకు ఇవ్వాళ రాత్రి ఆలస్యం అవుతుందని అనిపిస్తుంది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
It seems likes we will be late tonight.
It seems as we will be late tonight.
It seems like we will be late tonight.
It seem likes we will be late tonight.
'ఆమె మోడల్ లాగా నడుస్తుంది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
She walks seems a model.
She walks like a model.
She walks in a model.
She walks likes a model.
'సచిన్ లేక యువరాజ్ లాంటి క్రికెటర్లు చాలా డబ్బు సంపాదిస్తారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
Cricketers, like Sachin and Yuvraj earn a lot of money.
Cricketers, likes Sachin and Yuvraaj earn a lot of money.
Cricketers, such Sachin and Yuvraaj earn a lot of money.
Cricketers, are Sachin and Yuvraaj earn a lot of money.
'అతను సోను నిగమ్ లాగా పాడుతాడు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
He sings for Sonu Nigam.
He sings such Sonu Nigam.
He sings likes Sonu Nigam.
He sings like Sonu Nigam.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
This ______
looked likes
like
like to be
looks like
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
It ______
tastes likes
tastes like
tastes liked
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I, ______
like most people
likes most people
liked most people
am most people
మీరు మీ అమ్మలాగా కనిపిస్తారు.
'ఆఫీస్ లో, వ్యక్తులు తరచుగా, చొక్కాలు మరియు కోట్ల లాంటి మర్యాదకరమైన దుస్తులు ధరిస్తారు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి;
In offices, people often wear formals, like shirts, and coats.
In offices, people often wear formals, likes shirts, and coats.
In offices, people often wear formals, such shirts, and coats.
In offices, people often wear formals, are like shirts, and coats.
అతను రేపు లేదు అన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడతాడు.
    • there is
    • he spends
    • no tomorrow
    • money like
    • he spend
    • money for
    ఒక్క కప్పు మంచి కాఫీ లాంటిది ఇంకోటి లేదు.
    • nothing
    • a good cup of coffee
    • such
    • there is
    • here is
    • like
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం