Possessive adjectives: my, your, his, her, their, our etc.
try Again
Tip1:hello
Lesson 89
Possessive adjectives: my, your, his, her, their, our etc.
చిట్కా
=
Possessive adjectives, అధికారం చూపే పదాలు.
My (నా )
Your (మీ)
His (అతని)
Her (ఆమె యొక్క)
Its (దాని)
Our (మన)
Their (వారి)
=
చిట్కా
We will travel in our car = మేము మా కారులో ప్రయాణం చేస్తాము
Possessive adjectives లను possessive determiners అని కూడా అనవొచ్చు.

వీటిని నామవాచకం ఎవరికి సంబంధించిందో చెప్పటానికి, దాని ముందు వాడుతారు.

ఇక్కడ నామవాచకం, 'car'. Possessive adjective, our (మా), ఆ 'car' మనదని సూచిస్తుంది.

We =మేము, Our = మా/మన
Our = మా/మన
'మీరు ఇక్కడ కొత్తా? మీ పేరు ఏంటి?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
Are you new here? What is your name?
Are you new here? What is you name?
Are you new here? What is her name?
Are you new here? What is yours name?
'మా అన్నయ్యా, అతని భార్య ముంబై లో ఉన్నారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
My brother and her wife are in Mumbai.
My brother and its wife are in Mumbai.
My brother and his wife are in Mumbai.
My brother and him wife are in Mumbai.
చిట్కా
=
Possessive adjectives ఏకవచనము మరియు బహువచనము రెండిటికి ఒక్కటే ఉంటాయి.

Eg: నేహ తన తాళం చెవులను కనుగొంది = Neha found her keys
=
'నేను చదువుకుంటున్నాను,ఇవి నా పుస్తకములు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am studying. These are my books.
I am studying. These are mine books.
I am studying. These are its books.
I am studying. These are his books.
చిట్కా
This is my pen. = ఇది నా కలము.
'My' మరియు 'mine' కి తెలుగులో అర్దములు 'నా' మరియు 'నాది/నావి.' 'My' possessive adjective, కాని 'mine,' possessive pronoun (అధికారాన్ని చూపే సర్వనామము) - వీటిని ఉపయోగించడంలో తేడాని గమనించండి

My pen = నా పెన్ను - 'my', నామవాచకం(కలము) కి ముందు వస్తుంది.

This pen is mine = ఇది నా కలము. mine అనేది వాక్యముయొక్క చివరన వస్తుంది
This pen is mine = ఇది నా కలము
'కారు ని చూడు. దాని అద్దాలు పగిలాయి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
Look at the car. It's glasses are broken.
Look at the car. Your glasses are broken.
Look at the car. His glasses are broken.
Look at the car. Its glasses are broken.
చిట్కా
=
possessive adjective 'Its' ను 'objects' మరియు జంతువుల కోసం వాడుతాము.

ఆ పిల్లి చాలా అందంగా ఉంది, దాని వెంట్రుకలు చాలా తెల్లగా ఉన్నాయి = That cat is very beautiful. Its fur is totally white
Nన ఇక్కడ పిల్లి అనేది జంతువు అందుకే possessive adjective 'its' ప్రయోగించబడింది. కాని జంతువు యొక్క లింగము తెలిస్తే, మనం 'his' లేదా 'her' అని కూడా వాడవచ్చు - ముఖ్యంగా పెంపుడు జంతువు ఉన్నప్పుడు

మా పిల్లి ఆహారం ఎప్పుడూ తొందరగా తింటుంది = Our cat always eats her food quickly
=
చిట్కా
Its = దీని / దీని యొక్క
గుర్తుంచుకోండి ఇక్కడ 'its' మరియు 'it's' రెండూ వేరు. వాటి అర్ర్దము కూడా వేరు.

'Its' ఒక possessive adjective. మరియు 'It's' అర్ధం 'it is' లేదా 'it has' అవుతుంది.
It's = ఇది (ఉంది)
'నేను రాము ,ఇది మా సోదరి సీమ.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am Ram and this is her sister, Seema.
I am Ram and this is mine sister, Seema.
I am Ram and this is his sister, Seema.
I am Ram and this is my sister, Seema.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
We have to be at the station early. ______
We
Our
Us
Ours
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
They are Mr. and Mrs. Sharma. ______
Their
There
Your
His
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I met Neha last night. It's ______
his
her
its
my
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
We need to leave or we will miss ______
your
our
their
its
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
That is Hari's shirt. You should give it back to ______
him
her
its
his
వారు వారి సొంత దుస్తులను ఉపయోగిస్తారు.
    • use
    • their
    • they
    • own clothes
    • will
    • them
    సచిన్ పని(ఆఫీసు)కి అతని కారును నడుపుతాడు
    • his
    • car
    • Sachin
    • to work
    • drives
    • her
    నీ గొడుగును తీసుకెళ్లడం మర్చిపోవద్దు
    • don't forget
    • their
    • yours
    • to take
    • umbrella
    • your
    నా రాత్రిభోజనం ఎక్కడ ఉంది?
    నువ్వు నీ బహుమతిని పొందావా?
    ఆమె తన పనిని పూర్తి చేస్తుంది.
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం