భవిష్యత్తు గురించి మాట్లాడడం - ప్రశ్నలు మరియు ప్రతికూల రూపాలు
try Again
Tip1:hello
Lesson 92
భవిష్యత్తు గురించి మాట్లాడడం - ప్రశ్నలు మరియు ప్రతికూల రూపాలు
చిట్కా
She will not come with us. = ఆమె మాతో రాదు.
భవిష్యత్తు కాల ప్రతికూల వాక్యాలలో క్రియ ముందు 'not' ఉపయోగిస్తారు.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I ______
will not go
willn't go
will go not
will no go
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
She ______
will leave not
will no leave
will not leave
will leave no
చిట్కా
She will come with us. = ఆమె మనతో వస్తుంది.
Will she come with us? = ఆమె మనతో వస్తుందా?
భవిషత్తు కాలంలో ప్రశ్న వాచకము, 'will' తో ప్రారంభం అవుతుంది. మరియు తర్వాత వాక్యము అలాగే ఉంటుంది.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
______
You will be
Will be you
Will you be
Will be
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
______
Will bring she
Will she bring
Will she brings
Do you bring
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
______
Will they want
Will they wants
Will want they
Will do they want
'నువ్వు ఆమెకు సహాయం చెయ్యవు.' జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.;
Will you help her?
You not will help her.
You will help her not.
You will not help her.
'నేను ఆమెను పార్టీ కి పిలవను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I can not invite her to the party.
I was not invite her to the party.
I will not invite her to the party.
I will invite her to the party.
'నువ్వు నాకు రాత్రికి కాల్ చేస్తావా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
Will you call me at night?
Do you call me at night?
Will call you at night?
You will call me at night?
'నేను నీ రహస్యం ఎవ్వరికి చెప్పను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I will be not tell your secret to anyone.
I will not tell your secret to anyone.
I will tell your secret to anyone.
I do not tell your secret to anyone.
'నువ్వు సమయానికి చేరుకుంటావా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
Do you reach on time?
Will you not reach on time?
Did you reach on time?
Will you reach on time?
మనం ఒక నడక కోసం వెళ్దాం.
మనము నదిలో దూకుతామా?
నేను ఆడను.
మనం ఎప్పుడు పడుకుంటాము?
మేము మళ్ళీ ఏడవము.
నేను ఆమె ని పెళ్లి చేసుకోను.
  • will not
  • don't
  • I
  • marry
  • his
  • her
  సూర్యుడు ఆరింటికి ఉదయిస్తాడు.
  • be
  • the sun
  • at 6 o'clock
  • rises
  • A sun
  • will rise
  క్రిస్మస్ రోజు మంచు కురుస్తుందా?
  • on Christmas
  • will it
  • snows
  • snow
  • snowing
  • does it
  నేను నీకు ఒక కొత్త బొమ్మ కొనిస్తాను.
  • a new toy
  • we will
  • buys
  • you
  • we can
  • buy
  నేను నీకెందుకు సహాయం చేస్తాను?
  • why
  • I
  • do
  • will
  • you
  • help
  =
  !
  వినండి
  చిట్కా
  తదుపరి పదం