will, won't - Practice
try Again
Tip1:hello
Lesson 93
will, won't - Practice
చిట్కా
నేను రేపు పడుకుంటాను. = I will sleep tomorrow.
భవిష్యత్తు కాలంలో సాదారణ వాక్యములలో 'will' ను ప్రయోగిస్తాము.
రేపు నేను నిద్రపోను = I will not sleep tomorrow.
భవిష్యత్తు కాల ప్రతికూల వాక్యములలో 'will' తో పాటు 'not' ను ప్రయోగించవచ్చు మరియు క్రియ యొక్క రూపం మారదు.
'నేను పని చేయను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి).;
I will not work.
I will work.
I not will work.
I will not do work.
'నేను బయటకు వెళ్ళను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I will go not outside.
I don't will go outside.
I am not will go outside.
I will not go outside.
చిట్కా
Will not -> Won't =
గుర్తుంచుకొండి, 'will not' కి స్వల్ప రూపం 'won't.' దీనిని అన్ని nouns/pronouns (I, you, he, they, Sachin, Neha etc) తో ఇలాగె ఉపయోగించవచ్చు.
=
'నేను ఫోన్ కి జవాబు ఇవ్వను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I will answer the phone.
I won't answer the phone.
I will won't answer the phone.
I will do not answer the phone.
'వారు చాలా సంవత్సరాల నుండి పారిస్ లో నివసించారు - వాళ్ళు విడిచి వెళ్ళాలి అనుకోరు. ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
They have lived in Paris for so many years - they will don't want to leave.
They have lived in Paris for so many years - they will want to leave.
They have lived in Paris for so many years - they won't want to leave.
They have lived in Paris for so many years - they not will want to leave.
'నేను ఇంటి వద్ద ఉంటాను, బయట వర్షం వస్తుంది. ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I will do stay at home, it's raining outside.
I will stay at home, it's raining outside.
I am not will stay at home, it's raining outside.
I will not stay at home, it's raining outside.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Don't stay out too late, you ______
will
won't
won't will
din't
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
She ______
won't arrive
will arrive
were not arrived
won't not arrive
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
He ______
will showed
won't shows
will shows
will show
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
There ______
won't not be
won't be
will won't be
will be not
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
The weather ______
wasn't
not will
won't
don't
మేము స్కూల్ కి సాయంత్రం 6 గంటలకు తిరిగి వస్తాము.
    • at 6 o'clock
    • school
    • in the evening
    • we will
    • get back to
    • do
    నేను సమయానికి చేరుకోలేను.
    • able to
    • I
    • on time
    • won't be
    • will won't be
    • arrive on time
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం