Present progressive as future
try Again
Tip1:hello
Lesson 94
Present progressive as future
చిట్కా
What are you doing tomorrow evening? = రేపు సాయంత్రం మీరు ఏం చేస్తున్నారు?
Present continuous or Present progressive tense ఇప్పుడు జరిగే సంఘటనలు వివరించడానికి ఉపయోగిస్తారు.
Present progressive tense లో 'is/am/are' తో క్రియ (verb) యొక్క -ing పెట్టి ఉపయోగిస్తారు.
=
కాని మనం Present Progressive Tense భవిష్యత్ గురించి మాట్లాడటానికి కూడా ఉపయోగిస్తాము.
'రేపు సాయంత్రం మీరు ఏం చేస్తున్నారు?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
What are you do tomorrow evening?
What do you do tomorrow evening?
What are you doing tomorrow evening?
What do you doing tomorrow evening?
'నేను ఈ సాయంత్రం ఏం చెయ్యట్లేదు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
I am not doing anything this evening.
I am not do anything this evening.
I don't do anything this evening.
I not doing anything this evening.
నాకు ఈ శనివారం ఒక్క పార్టీ ఉంది.
    • I am
    • have
    • this Saturday
    • do
    • a party
    • having
    'మీరు రేపు ఏమైనా చేస్తున్నారా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    Are you doing anything tomorrow?
    Are you do anything tomorrow?
    Do you doing anything tomorrow?
    Do you do anything tomorrow?
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    am visit
    am visiting
    will visiting
    do visit
    వచ్చే మంగళవారం మీరు పని చేస్తున్నారా?
    • next Tuesday?
    • work
    • do
    • working
    • are
    • you
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    We ______
    are having Diwali celebrations
    are have Diwali celebrations
    will having Diwali celebrations
    is have Diwali celebration
    నేను రేపు మా అమ్మతో ఒక్క ప్రదర్శన కి వెళ్తున్నాను
    • I am
    • go
    • to an exhibition
    • do
    • going
    • with my mother tomorrow
    డైలాగ్ వినండి
    Hi Sachin, What are you doing this evening?
    హాయ్ సచిన్, మీరు ఈ సాయంత్రం ఎం చేస్తున్నారు.


    I am studying for a test this evening
    నేను ఈ సాయంత్రం, ఒక పరీక్ష కోసం చదువుకుంటున్నాను.


    Oh. And tomorrow?
    ఓహ్ మరి రేపు?


    I am not doing anything tomorrow
    నేను రేపు ఏమి చేయడంలేదు.


    I am having a party at my place tomorrow evening. Do you want to come?
    నేను రేపు మా ఇంటి దగ్గర పార్టీ ఇస్తున్నాను, మీరు రావాలి అనుకుంటున్నారా?


    Sure. See you tomorrow!
    తప్పకుండా! రేపు కలుద్దాం!


    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    I ______
    traveling to India
    am travel to India
    am traveling to India
    do traveling to India
    నేను రేపు 7 గంటలకు వెళ్తున్నాను
    • leave
    • I am
    • at 7 PM yesterday
    • leaving
    • coming
    • at 7 PM tomorrow
    'నేను ఆదివారం మా నాన్న తో బ్యాంకు కి వెళ్తున్నాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    I am go to the bank with my father on Sunday.
    I am going to the bank with my father on Sunday.
    I will going to the bank with my father on Sunday.
    I going to the bank with my father on Sunday.
    నేను ఒక సొంత వ్యాపారం మొదలుపెడుతున్నాను.
    • start
    • starting
    • my own
    • I am
    • business
    • do
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
    ______
    Do you go
    Are you go
    Will you going
    Are you going
    రేపు సచిన్ ఆఫీస్ కి వస్తున్నాడా?
    • Sachin
    • is
    • to office
    • come
    • coming
    • tomorrow
    మీరు రేపు ఎన్నింటికి వస్తున్నారు?
    • what time
    • you
    • come
    • are
    • coming
    • tomorrow
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం