Because మరియు so లలో తేడాలు
try Again
Tip1:hello
Lesson 96
Because మరియు so లలో తేడాలు
చిట్కా
I did not go to school because I was sick. = నేను పాఠశాలకు వెళ్ళలేదు ఎందుకంటే ,నేను అనారోగ్యంతో ఉంటిని.
ఒక వాక్యంలో 'because' ను, ఏదైనా కారణాన్ని చూపించటానికి ఉపయోగిస్తారు .

Because = ఎందుకంటే
=
'ఆమె బహుమతులను పొందినది ఎందుకంటే అది ఆమె పుట్టినరోజు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
She got presents so it was her birthday.
She got presents because it was her birthday.
She got presents but it was her birthday.
She got presents then it was her birthday.
'మేము ఈ రోజు తొందరగా వచ్చాము ఎందుకంటే మాకు ఒక మీటింగ్ ఉండెను .' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
We came in early today because we had a meeting.
We came in early today so we had a meeting.
We came in early today but we had a meeting.
We came in early today that's why we had a meeting.
చిట్కా
I lost my car keys, so I took a taxi. = నేను నా కార్ తాళాలు పోగొట్టుకున్నాను కనుక నేను ఒక టాక్సీ తీసుకున్నాను.
ఒక వాక్యంలో 'so' ను, ఏదైనా result ను చూపించటానికి ఉపయోగిస్తారు.

So = కనుక/కాబట్టి
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
My house isn't big ______
because
so
then
but
'నేహకు మూవీ నచ్చలేదు కనుక ఆమె టీవీని ఆఫ్ చేసింది. ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
Neha did not like the movie because she turned the TV off.
Neha did not like the movie then she turned the TV off.
Neha did not like the movie but she turned the TV off.
Neha did not like the movie so she turned the TV off.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I want to have a party, ______
because
so
but
then
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
The meeting will be on Saturday, ______
so
then
because
but
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
My sister cooks well, ______
so
because
but
so that
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
My house is small ______
but
so that
because
so
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Her sister dances a lot, ______
such as
then
because
but
'నా చెల్లి మేల్కొని ఉంది కనుక, నేను లోనికి రాగలిగాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
My sister was awake, because I could come inside.
My sister was awake, then I could come inside.
My sister was awake, but I could come inside.
My sister was awake, so I could come inside.
'నాకు షాలినీని ఇష్టపడను కనుక, ఆమెను పిలువలేదు. ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I don't like Shalini, so I did not call her.
I don't like Shalini, because I did not call her.
I don't like Shalini, that I did not call her.
I don't like Shalini, then I did not call her.
'అతడు రేస్ గెలిచాడు, ఎందుకంటే అతడు బాగా పడేవాడు' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
He won the race so he was hard working.
He won the race because he was hard working.
He won the race then he was hard working.
He won the race but he was hard working.
'ఆమె మమ్ములను పార్టీ కోసం పిలిచింది, ఎందుకంటే, మేము మంచి స్నేహితులము. ' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
She invited us for the party, so we are good friends.
She invited us for the party, but we are good friends.
She invited us for the party, because we are good friends.
She invited us for the party, that we are good friends.
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం